Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Vijayaniki Sooktulu

      ..

Rs.35.00

200 vinta prasnalu v..

      హ్యాట్రిక్ను ఎందుకు అలా అంటారు? సముద్రానికి అలలు ఎందుకు వుంటాయి? వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? కోడి గుడ్లు ఆ ఆకారంలో ఎందుకు ఉన్నాయి? గడియారపు ముళ్ళు ఆ ఆకారంలో ఎందుకు తిరుగుతాయి? ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తుంది? సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంటుం..

Rs.60.00

Life Management

సక్సెస్‌ కావాలంటే ముందు అది ఆశా లేక లక్ష్యమా అన్న విషయాన్ని తెల్సుకోవాలి. ఓ వ్యక్తికి సిన్మా డైరెక్టర్‌ కావటం లక్ష్యమయితే మరో వ్యక్తికి కోట్లు సంపాదించటం లక్ష్యం కావచ్చు. లక్ష్యం అనేది మనిషి మనిషికి మారుతుంది. ముందు మీరు ఓ లక్ష్యం పెట్టుకుని దాన్ని ఉడుములా పట్టుకుని వ్రేలాడారంటే ..

Rs.100.00

Big Thinking

మానసికం, శారీరకం, ఆర్ధికం, నైతికం, సామాజికం ప్రతి సమస్యనూ మీరు విజయవంతంగా ఎదుర్కోగల సామర్ధ్యం ఈ పుస్తకం చదివితే మీలో నుంచి మీరు బయటకు తీయగలుగుతారు. ..

Rs.100.00

Akkineni Alochanalu

మనిషిని జంతువు నుంచి విడదీసే ప్రధాన లక్షణం బుద్ధి. ఉచితానుచిత వివేచనను బట్టి, ఉదాత్త లక్ష్య సమాలోచనను బట్టి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషికీ మృగానికీ ఆవేశంలో పెద్దతేడా ఏమిలేదు. ఉన్న వ్యత్యాసమంతా ఆలోచనలోనే. డా|| అక్కినేని నాగేశ్వరరావు వస్తుతః ఆలోచనా జీవి. ఆయనకు అప్పుడప్పుడూ ఆవేశం ఉద..

Rs.70.00

Vijaya Vilasam

''జీవితంలో పైకి రావాలన్నా అట్టడుగుకి అణిగిపోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. మనిషి తనకి తానే బంధువు. అలాగే మనిషి తనకి తానే శత్రువు కూడా. ఈ విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ఇన్ని గొప్ప విషయాల్ని సహేతుకంగా, సరళంగా, సరదాగా చెప్పిన ఎం.వెంకటేశ్వరరావుగారు అభినందనీయులు.'' - ఎ.ఎస్‌.ఎన్‌.జగన్నాథశర్మపే..

Rs.90.00

Personality Developm..

      ప్రతివ్యక్తి సమాజంలో అందరికంటే ఉన్నతంగా వుండాలని గుర్తింపు పొందాలని కోరుకోవడం సహజం. అలా కోరుకునే ప్రతివారు ఉన్నత స్ధానాన్ని చేరుకోవడంగని, గుర్తింపు పొందడంగని లోతుపట్లుంటాయి. వీటి నన్నింటిని అధిగమించి తమని తాము తిర్చిదిద్దుకోవడం అన్నది వ్యక్తిగత బాధ్యత ..

Rs.150.00

Vidya Helpline Samac..

నిర్మాణ్‌ ఒక స్వచ్ఛంద సంస్థ. భారతదేశ పున: నిర్మాణమే ధ్యేయంగా 2005లో బిట్స్‌ పిలాని విద్యార్థులచే స్థాపించడం జరిగింది. గ్రామీణ విద్యార్థినీ, విద్యార్థులకు వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలు, వివిధ రకాల సలహాలు, సూచనలు తెలియజేయడానికి 2010 లో దేశంలోనే ప్రప్రథమంగా నిర్మాణ్‌ సంస్థ ''విద్యా హెల్ప్‌లైన..

Rs.70.00

Vidya Helpline Samac..

నేటి బాలలే రేపటి పౌరులు. మంచి పౌరులుగా ఎదగాలంటే వారికి బాల్యం నుంచి మంచి విద్యను అందించాలి. విద్యతో పాటు ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలను పాఠశాల దశలోనే విద్యార్థులు అర్థం చేసుకోగలిగితే అది వారికి ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థిని, విద్యార..

Rs.70.00

Lakshyam

      ఈ పుస్తకంలో స్వపరిక్ష, లక్ష్యం అంటే ఏమిటి?, లక్ష్య సాధకుడు అంటే ఎవరు?, లక్ష్యం ఎందుకు ఉండాలి?, లక్ష్యం మరియు మీరు, మీరు ఒక గొప్ప శక్తి అనీ తెలుసుకోండి, ఆ ప్రత్యేకత మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది, మెదడు దాని గొప్పతనం, మీ అంతరంగం చెప్పేదే నిజమైన లక్ష్యం..

Rs.40.00

Adbhuta Gnapakasakth..

జీవితాన్ని, సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపుత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. ఆధునిక, శాస్త్రీయ పద్థతుల ద్వారా జ్ఞాపకశక్..

Rs.150.00

Shakthi Yokka 48 Sut..

శిఖరంపైకి చేరుకోవటం ఎలా? అక్కడే  ఉండటం ఎలా? అందుకోసం స్వచ్ఛమైన, సార్వకాలికమైన శక్తియొక్క 48 సూత్రాలు. సూత్రం 1. బాస్‌ కన్నా గొప్పవాడరనట్లు ప్రవర్తించవద్దు. సూత్రం 2. శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. సూత్రం 3. మీ ఉద్ధేశాలని దాచిపెట్టండి. సూత్రం 4. అవసరమైన దానికన్నా తక్కువ ..

Rs.195.00

Alochinchandi Aiswar..

సంపదకు సంసిద్ధులు కండి డబ్బును సంపాదించే మార్గాన్ని మీకు బోధించడం ద్వారా ఈ పుస్తకం మీ జీవితాన్ని ఆసాంతం మార్చేస్తుంది. 'ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి' అనే పుస్తకం, రచయిత సాగించిన పరిశోధన, విశ్లేషణల తాలూకు 'విజయ రహస్యాలపై ఆధారపడింది. ఇది గొప్ప, గొప్ప ఐశ్వర్యవంతులు, విజేతల స్వానుభవ, మేథోమథనం ప్రతి..

Rs.150.00

Parajayam Vijayaniki..

 మీకెప్పుడైనా పరాజయం సంభవించిందా? ' జీవితం మోసగించిందా? 'గడ్డుకాలాలు కృంగదీశాయా? ' మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, నీ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు, రాసిన విలీ జాలీ, పరాజయం విజయానికి సోపానం, అనే ఈ పుస్తక..

Rs.175.00

Manchi Upanyasakudan..

ఉపన్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టకూడదు? ఉపన్యాసం లోపల విషయం ఎలా వుండాలి? విషయాన్ని ఎలా వివరించాలి? భాష, భావం ఎలా ఉండాలి? సభికుల్లో ఉత్తకంఠను ఎలా పెంచాలి? ఎలాంటి ముగింపు వుండాలి? ఎలాంటి ముగింపు ఉండకూడదు? నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమీ మిగల్చకపోతే ఏం చేయాలి?..

Rs.90.00

Andarini Akattukune ..

బెస్ట్‌ సెల్లర్స్‌' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్‌ కార్నెగీ, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందటానిక..

Rs.195.00

Stephen Hawking

"…our image of the universe today is full of strange sounding ideas, and remarkable truths. The story of how we arrived at this picture is the story of learning to understand what we see."Heroes are people who can overcome, or help others overcome, fear. They are people who will dash into a burning ..

Rs.32.00

Samasyalu - Parishka..

సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం. సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు. పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడి..

Rs.120.00

Asthulu Ammukuni Atm..

నాకు జీవితమంటే ఒక్కక్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తికాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి వంటింది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక' -జార్జి బెర్నార్డ్‌షా. సంకల్పం, సత్ప్రయోజనం, శాంతి ప్రపూర్ణ జీవనానికై జ్ఞానసముపార్జన-ఇదొక ..

Rs.180.00

Upanyasa kala

ఉపన్యాస కళ గ్రీకు దేశంలో మొదటగా వేళ్ళూనింది అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆధునిక నాగరికత సంతరించుకొంటున్న సమయాల్లో వాక్పటిమ-ఉపన్యాస కళలపై ఎక్కువ శ్రద్ధని కనబరుస్తూ ఈ కళ యొక్క అభివృద్ధికి గ్రీకులు ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా భారతదేశంలో కూడా అద్భుత వా..

Rs.100.00