Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Vijayaniki Aidu Metl..

మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్‌, బోర్‌, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే ..

Rs.225.00

Vidya Helpline Samac..

నిర్మాణ్‌ ఒక స్వచ్ఛంద సంస్థ. భారతదేశ పున: నిర్మాణమే ధ్యేయంగా 2005లో బిట్స్‌ పిలాని విద్యార్థులచే స్థాపించడం జరిగింది. గ్రామీణ విద్యార్థినీ, విద్యార్థులకు వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలు, వివిధ రకాల సలహాలు, సూచనలు తెలియజేయడానికి 2010 లో దేశంలోనే ప్రప్రథమంగా నిర్మాణ్‌ సంస్థ ''విద్యా హెల్ప్‌లైన..

Rs.70.00

Vidya Helpline Samac..

నేటి బాలలే రేపటి పౌరులు. మంచి పౌరులుగా ఎదగాలంటే వారికి బాల్యం నుంచి మంచి విద్యను అందించాలి. విద్యతో పాటు ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలను పాఠశాల దశలోనే విద్యార్థులు అర్థం చేసుకోగలిగితే అది వారికి ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థిని, విద్యార..

Rs.70.00

Vidya Helpline Caree..

Nirmaan Organization is not-for-for-profit organization started by a group of BITS - Pilani University students in 2005 with a passion to make India a developed Nation. Vidya Helpline is one of the flagship projects of Nirmaan started in 2010 with a focus on career guidance to the students and dropo..

Rs.100.00

Lakshyam

      ఈ పుస్తకంలో స్వపరిక్ష, లక్ష్యం అంటే ఏమిటి?, లక్ష్య సాధకుడు అంటే ఎవరు?, లక్ష్యం ఎందుకు ఉండాలి?, లక్ష్యం మరియు మీరు, మీరు ఒక గొప్ప శక్తి అనీ తెలుసుకోండి, ఆ ప్రత్యేకత మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది, మెదడు దాని గొప్పతనం, మీ అంతరంగం చెప్పేదే నిజమైన లక్ష్యం..

Rs.40.00

Adbhuta Gnapakasakth..

జీవితాన్ని, సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపుత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. ఆధునిక, శాస్త్రీయ పద్థతుల ద్వారా జ్ఞాపకశక్..

Rs.150.00

Shakthi Yokka 48 Sut..

శిఖరంపైకి చేరుకోవటం ఎలా? అక్కడే  ఉండటం ఎలా? అందుకోసం స్వచ్ఛమైన, సార్వకాలికమైన శక్తియొక్క 48 సూత్రాలు. సూత్రం 1. బాస్‌ కన్నా గొప్పవాడరనట్లు ప్రవర్తించవద్దు. సూత్రం 2. శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. సూత్రం 3. మీ ఉద్ధేశాలని దాచిపెట్టండి. సూత్రం 4. అవసరమైన దానికన్నా తక్కువ ..

Rs.195.00

Alochinchandi Aiswar..

సంపదకు సంసిద్ధులు కండి డబ్బును సంపాదించే మార్గాన్ని మీకు బోధించడం ద్వారా ఈ పుస్తకం మీ జీవితాన్ని ఆసాంతం మార్చేస్తుంది. 'ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి' అనే పుస్తకం, రచయిత సాగించిన పరిశోధన, విశ్లేషణల తాలూకు 'విజయ రహస్యాలపై ఆధారపడింది. ఇది గొప్ప, గొప్ప ఐశ్వర్యవంతులు, విజేతల స్వానుభవ, మేథోమథనం ప్రతి..

Rs.150.00

Parajayam Vijayaniki..

 మీకెప్పుడైనా పరాజయం సంభవించిందా? ' జీవితం మోసగించిందా? 'గడ్డుకాలాలు కృంగదీశాయా? ' మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, నీ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు, రాసిన విలీ జాలీ, పరాజయం విజయానికి సోపానం, అనే ఈ పుస్తక..

Rs.175.00

Manchi Upanyasakudan..

ఉపన్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టకూడదు? ఉపన్యాసం లోపల విషయం ఎలా వుండాలి? విషయాన్ని ఎలా వివరించాలి? భాష, భావం ఎలా ఉండాలి? సభికుల్లో ఉత్తకంఠను ఎలా పెంచాలి? ఎలాంటి ముగింపు వుండాలి? ఎలాంటి ముగింపు ఉండకూడదు? నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమీ మిగల్చకపోతే ఏం చేయాలి?..

Rs.90.00

Andarini Akattukune ..

బెస్ట్‌ సెల్లర్స్‌' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్‌ కార్నెగీ, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందటానిక..

Rs.195.00

Stephen Hawking

"…our image of the universe today is full of strange sounding ideas, and remarkable truths. The story of how we arrived at this picture is the story of learning to understand what we see."Heroes are people who can overcome, or help others overcome, fear. They are people who will dash into a burning ..

Rs.32.00

Samasyalu - Parishka..

సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం. సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు. పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడి..

Rs.120.00

Asthulu Ammukuni Atm..

నాకు జీవితమంటే ఒక్కక్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తికాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి వంటింది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక' -జార్జి బెర్నార్డ్‌షా. సంకల్పం, సత్ప్రయోజనం, శాంతి ప్రపూర్ణ జీవనానికై జ్ఞానసముపార్జన-ఇదొక ..

Rs.180.00

Upanyasa kala

ఉపన్యాస కళ గ్రీకు దేశంలో మొదటగా వేళ్ళూనింది అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆధునిక నాగరికత సంతరించుకొంటున్న సమయాల్లో వాక్పటిమ-ఉపన్యాస కళలపై ఎక్కువ శ్రద్ధని కనబరుస్తూ ఈ కళ యొక్క అభివృద్ధికి గ్రీకులు ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా భారతదేశంలో కూడా అద్భుత వా..

Rs.100.00

Developing Right Bra..

Every student has two brains, left and right. Psychologists say, Right brain is for intelligence and shrewdness; and Left is for memory.It does not matter whether you are a left-brain student (good at Medicine, Law, Literature) or right brain oriented (Maths, Engineering, Chartered accountancy), bra..

Rs.120.00

Think Big Yuvatarani..

దేశం అభివృద్ధి చెందాలన్నా, పతనమై పోవాలన్నా అది యువతరంపై ఆధారపడి ఉంది. ఆదర్శభావాలు కలిగిన యువతరం వల్లనే సమాజం పురోభివృద్ధి సాధించగలుగుతుంది. యువతరం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటారు. దేశానికి యువతరమూ వెన్నెముక వంటిది అంటారు. మెరుగైన సమాజాన్ని సాధించాలంటే అది యువతరం చేతిలోనే ఉందని పెద్దలంటారు. దాని..

Rs.80.00

Thene Thagalante Tut..

పుస్తకం మనిషిని కదిలించగలదు!     మారాలనుకున్నవాడే మారతాడు. మార్పు చెందాలనుకున్న క్షణమే మార్పు మొదలవుతుంది. గతానికి, వర్తమానానికి తేడా లేకపోతే, మార్పు లేకపోతే భవిషత్తు పేలవంగా వుంటుంది.     జీవితోత్సాహం ఉన్నవాళ్ళకి, అదిలేనివాళ్ళకి స్పష్టమైన తేడా వాళ్ళమాటల్లో, అక్..

Rs.150.00

Excellence Saadhinch..

ఆశించిన ఫలితాలు సాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి. ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తిలోను అద్భుతమైన శక్తి ఉంది. నిద్రాణమైన ఆ శక్తిని గుర్తించి మనిషి జీవితకార్యంపై కేంద్రీకరిస్తే జీవితాన్ని అర్ధవంతంగా, అమూల్యంగా, అద్వితీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. వ్యక్తిలోని ఆ శక్తి వ్యక్త..

Rs.130.00

Anandamgaa Vundaalan..

 మనకు అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలెదురవుతూ ఉంటాయి: మనిషి తన జీవితానికి తానే నిర్మాతా? జీవితాన్ని జీవనయోగ్యం చేసుకోవడమెలా? మనుగడ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎందుకు? సర్వభక్షకత్వం సరైందేనా? అనవసరమైన పనిని ఎందుకు ..

Rs.150.00