అనాలోచితంగా మానవజాతి చేస్తున్న పనులలో మొదటిది పెళ్ళి. ఎంతో ఆలోచించి చేస్తున్నామనుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది.

జీవితం ఒక కావ్యం అందులోని నాయికా నాయకులు భార్యాభర్తలు. వారి పాత్రలను సక్రమంగా పోషించుకుంటే జీవితం రక్తికడుతుంది. లేకుంటే రసాభాస అవుతుంది.

పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలూ ...

పెళ్ళి చెయ్యబోయే అమ్మా-నాన్నలు ...

'పెళ్ళి' ని అర్థం చేసుకోవాలనుకునే అందరూ చదవవలసిన పుస్తకం ''పెళ్ళాడే బొమ్మా'.

1961-62 సంవత్సరాలలో అలనాటి ప్రఖ్యాత 'కృష్ణపత్రిక' లో ధారావాహికంగా వచ్చిన ''పెళ్ళాడే బొమ్మా'', ఈ రోజు, ఈ తరం కోసం రాసినట్లు ఉందని చదవగానే అనుకునేలా ఉన్న ఉషశ్రీ లేఖలు.

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good