విషసర్ప సంహారార్ధం రచనా యాగం చేసినవాడు, అపసవ్యతలపై కలం దూసినవాడు, పదానికి పాంచభౌతిక శక్తుల్ని ప్రసాదించినవాడు, 'ధ్వని'తోనే సకల విధ్వంసాలను చూపినవాడు, 'సత్యమేవ జయతే' అని పదే పదే అదే పనిగా పలికినవాడు, సమాజాన్ని చరిచి, అరిచి మరీ చెప్పినవాడు, కేపుతుపాకీతోనే  పోరాడిన వాడు, ప్రజాస్వామ్యం కోసం అల్లాడినవాడు, అదిగో అతడే ఓన్లీ పతంజలి. మనల్నీ దాటి రెండేళ్ళు ముందుకు పోయినవాడు, ఇక వెనుదిరిగి చూడనివాడు మృత్యువుకి వెన్ను చూపడం ఇష్టంలేక....

Write a review

Note: HTML is not translated!
Bad           Good