పరిచయం' పుస్తకంలో ఇరవై వ్యాసాలు ఉన్నాయి. నిజానికి రామకృష్న గత ఇరవైఏళ్ళలో యాభైదాకా వ్యాసాలు రాశాడు. వాటిలోంచి ఈ ఇరవై వ్యాసాలను ఎన్నుకుని పాఠకులందిస్తున్నారు.
ఈ వ్యాసాలు రామకృష్ణ తన కిష్టమైన వాళ్ళపైనో, ఇంకొకరి మెహర్భానీ కోసమో, ఏదో ఆశించో రాసిన వ్యాసాలు కావు. గత 120 సంవత్సరాలలో సామాజిక నిబద్ధతతో రచన చేసిన రచయితలను నేటి తరం పాఠకులకు పరిచయం చేయాలనే ఏకైక లక్ష్యంతో రాసిన వ్యాసాలివి. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good