శ్రీ భమిడిపాటి జగన్నాథరావు వ్యాసాలు, ఆయన గురించి పలువురి రచనలు మరియు సమీక్షలు ఈ 'పరస్పరం'.

ఆయనకు కథగురించి తెలుసు. కథకుల గురించీ తెలుసు. అంతేకాక మనుషుల్లోని మంచి, చెడ్డల్ని తనదైన విలక్షణ అవగాహనతో లోతుగా అర్థం చేసుకోవడం తెలుసు. ఎంత తెలిసినా తనకి తెలిసినదానిలో, సరిగ్గా ఎంత అవసరమో, అంతవరకే ఆ తెలివిడిని ఉపయోగించుకోవటం ఆయన వ్యక్తిత్వ ప్రత్యేకత, వెరసి ఆయనే భమిడిపాటి జగన్నాథరావు. కథకుడిగా, వ్యక్తిగా ఆయన లక్ష్యం ఒక్కటే. 'జీవితం బావుండాలి'. ఆయన కథలు మరుగునపడే కథలు కావు. ఎప్పటికీ అవి కాంతివంతాలు. కథా ప్రపంచంలో ఆయన ముద్ర శాశ్వతం. - వి.రాజారామమోహనరావు

Pages : 198

Write a review

Note: HTML is not translated!
Bad           Good