''ఇవి ఈ కాలం సీమకథలు. ఇవి సమకాలీన రాజకీయ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. ఈ కథల్లో ఏ కథను విడిగా చదివినా అది కొన్ని రోజులు మనల్ని వెంటాడుతుంది. ఇందులోని నిరసన స్వరం, బాధ మనల్ని ఆలోచింపజేస్తాయి.'' - కేతు విశ్వనాథ రెడ్డి

''నిన్నటి, నేటి, రేపటి రాయలసీమ ఎలా ఉన్నది? 

ఎలా ఉంటున్నది? ఎలా ఉండబోతున్నది? 

తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఈ కథలు చదవండి.'' - సింగమనేని నారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good