ప్రవక్తగా, కాలజ్ఞానిగా 400 ఏళ్ళ క్రితమే ప్రపంచానికి భవిష్యవాణి వినిపించిన ఆయన గురించి విననివారు వుండరంటే అతిశయోక్తికాదు. తనకు గల అతీంత్రియ శక్తి ద్వారా నోస్ట్రడామస్‌ ప్రవచించిన భవిష్యవాణి యింతవరకు తప్పింది లేదు. నేడు ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు, పరిణామాలను నోస్ట్రడామస్‌ 400 యేళ్ళ క్రితమే దర్శించి ప్రవచించడం అపూర్వం కాక మరేమిటి? అలాంటి అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకుని, ఆయన ప్రవచనాలను నేడు చారిత్రాత్మక సంఘటనలుగా మనం చూడగలగడం గొప్ప అనుభవం...అపూర్వ విషయం!

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good