మనం భారతీయులం!

మొదట మనం భారతీయులం, ఆ తరువాతే హిందువులం, ముస్లిములం అని కొంతమంది నాయకులు అంటున్నది నాకిష్టం లేదు. ఆ మాటలు నన్ను సంతృప్తి పరచవు. అరమరికలు లేకుండా మళ్లీ అంటున్నాను. అవి నన్ను సంతృప్తి పరచవు. భారతీయులుగా మన విధేయత, మతం వల్లగానీ ఉత్పన్నమయ్యే మరొక రకమైన విధేయతతో పోటీ పడవలసిన పరిస్థితి రాకూడదని - నా అభిప్రాయం. ప్రజలందరూ మొదట - చివరా కూడా భారతీయులే అవ్వాలని, భారతీయులు తప్ప మరేమి కాకూడదని నా కోరిక. - డా|| అంబేద్కర్‌

పేజీలు : 24

Write a review

Note: HTML is not translated!
Bad           Good