శ్రీ ఐవైఆర్‌ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. విజయవాడ సబ్‌ కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 

ప్రస్తుతం ఆయన భారతీయ విద్యాభవన్‌, హైదరాబాదు కేంద్రానికి చైర్మన్‌గా ఉన్నారు. ఆంధ్రమహిళాసభ కార్యకలాపాలలో పాలు పంచుకొంటున్నారు. ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సంస్థకు అధ్యక్షులు. ప్రస్తుత గ్రంథాన్ని ప్రచురిస్తున్నది ఈ సంస్థయే.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఎంపికచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న సమయంలో శ్రీ కృష్ణారావు రాష్ట్ర ఛీఫ్‌ సెక్రటరీగా ఉన్నందున నాటి సన్నివేశాలను, సంఘటనలను సమీపం నుండి పరిశీలించగలిగారు....

పేజీలు :133

Write a review

Note: HTML is not translated!
Bad           Good