మే 26, 2014 సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనం ముందున్న ప్రాంగణంలో వేడి అధికంగా ఉంది. కొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్రమోడీ అలంకరింపబడిన ప్రాంగణలోని 4,000 మంది ఆహ్వానితులైన అతిథుల సమక్షంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆహ్వానితులైన అతిథుల్లో ఏడు దక్షిణాసియా దేశాధినేతలు, వారితోపాటు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన త్రయం, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఇంతకు పూర్వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌లు ఆసీనులై ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ముగిసిన ఎన్నికలలో నరేంద్రమోడీ అధికాధికారాలు భారతదేశపు ప్రధానమంత్రి పదవి కొరకు ¬రా¬రీగా ఎన్నికల పోరాటాన్ని నిర్వహించారు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good