Product Compare (0)
Sort By:
Show:

Bharatha Swathanthry..

చరిత్ర విద్యార్థులకు, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే గ్రంథం 'భారత స్వాతంత్య్ర సమర చరిత్ర'. ప్రాచీన భారతదేశంలో పెంపొందిన సంస్కృతి, నాగరికత పశ్చిమాసియా, మధ్యాసియా, దూరప్రాచ్య, ఆగ్నేయాసియా దేశాలలో ప్రతిఫలించాయి. ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం మన ఋగ్వేదం. మన ఉపనిషత్తులు, ఇతిహాసాలు; కాళిదాసాదుల రచనలు ప్రపంచ..

Rs.220.00

Sataavataaralu

మానవ వికాస పరిణామ క్రమంలో ప్రధాన అంశాలను చర్చించిన తర్వాత, స్త్రీ పురుష సంబంధాలలో వచ్చిన మార్పులను వివరించితేగాని రామాయణ, భారతాలు ఏనాటివో, వాటిని రాసిన వారెవరో శాస్త్రీయంగా తేలదని శ్రీ నాగభూషణం అభిప్రాయం. భారతగాధ, రామాయణ గాథకు భిన్నమైనదని, రామాయణ గాథకు మూలం త్యాగం కాగా, భారత గాథకు మూలం రాజ్యకాంక్ష ..

Rs.100.00