పుణ్యభూమి మన మాతృదేశం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మన భారత దేశం . దాదాపు ౩౩ లక్షల చదరపు  కిలో మీటర్ల వైశాల్యం కల్గి 121 కోట్ల జనాభాలో శోభిల్లే సువిశాలమైన దేశం భారత్ వివిధ మతాలూ, ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, రకరకాల వేషభాషలతో విరాజిల్లుతున్న దేశం మన భారత్ భూమి.సమున్నత హిమాలయాలు, ససంఖ్యాకంగా ఉన్న చిన్న పెద్ద, నదులు, మూడు దిక్కులా మహా సముద్రాలు లకిగినది మన దేశం. ఇంతటి వైవిధ్యం కల్గిన మనదేశం పరిపాలనా శౌలభ్యం రీత్యా 28 రాష్ట్రాలు , 6 కేంద్ర పాలిత ప్రాంతాలు , ఒక జాతీయ రాజధాని ప్రాతంగా విభజించబడి వుంటుంది.రాష్ట్రాల వారిగా పూర్తి సమాచారం అందించటమే మన రాష్ట్రాల కథలు చదివితే మన దేశమంతా ఒక సారి పర్యటించినట్లే .

Write a review

Note: HTML is not translated!
Bad           Good