మన భాషను సుసంపన్నం చేసిన కవుల గురించి తెలుసుకోవడం ప్రతి వ్యక్తి కీ కర్తవ్యం ! ఆంధ్ర బాష నన్నయకు పూర్వం నుంచి ఉన్నా, కావ్య రచఅబ్ధం న  సాగిన దొరికిన గ్రంధాలలో నన్నయ భరతం నుంచీ లెక్కించడం మన ఆనవాయితీ . ఆ విధంగా కవిత్రయ భరతం కవుల దగ్గర నుంచి , పద్య రచన మినుకు మినుకు మంటూ చిరు వెలుగులు ప్రసరించినాట్టి 18 వ శాతాబ్దం వరకూ కవులలోని మణిపూసల వంటి వారికీ రేఖా మాత్రంగా పరిచయం చేయడం ఈ పుస్తకం ఉద్దేశం! ఇది రచయితులకు సంబంధించిన సమాచార సమాహారం మాత్రమే !

Write a review

Note: HTML is not translated!
Bad           Good