Product Compare (0)
Sort By:
Show:

Navalaa Manjari - 2

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేసిన గుర్తు. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవి..

Rs.125.00

Navalaa Manjari - 1

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ..

Rs.125.00

Meghaala Meli Musugu

మన జీవితాలు చాలా చిత్రమైనవి. విచిత్రమైనవి. ఎవరి జీవితం పెనుతుఫానుకు లోనవుతుందో, ఎవరి జీవితం నందనవనంలో విహరిస్తుందో! విందులూ, వినోదాలూ, గర్ల్‌ఫ్రెండ్సే జీవితం అనుకున్న అరుణగిరికి, ఆత్మాభిమానం, మనోధైర్యం విజ్ఞానతృష్ణ కల విశాల పరిచయమయింది. వారిద్దరూ ఏకమై అందమైన మేఘాల మేలి ము..

Rs.60.00

Manasuloni Manasu

సుందరమ్మగారు జమిందారిణి. ఆమెకు భర్త, కొడుకు, కోడలు, మనవడు వున్నారు. చంద్రుని చుట్టూ చుక్కలున్నా, చంద్రుడికి చుక్కలకూ పొత్తులేనట్లే ఆమె చేతిలో కీలుబొమ్మలే వారు. ఓ రకంగా వారంతా పగటి నక్షత్రాలు. అరుణ ఆత్మాభిమానం గల యువతి. సుందరమ్మ తన మనవడికి అరుణను చేసుకోవాలనుకుంటుంది. కానీ, ఎదుటి..

Rs.100.00

Krushnaveni

'ఎవరు ఏ మార్గం తొక్కినా, గమ్యం ఒక్కటే. జీవితంలో పరిపూర్ణత, ఒక తృప్తి, అది లభించనప్పుడు పెళ్ళే కావాలని ఎక్కడుంది ! సంసారసాగరం అందరికీ అక్కర్లేదు. కొందరికే కావాలి. కృష్ణవేణి ఆ కొందరి లాటిది కాదు.'' ఈ విజిలెన్స్‌ ¬మ్‌లో గేట్లలోకి వచ్చిన ప్రతి ఆడపిల్లనీ చక్కదిద్ది, ఆమెకి ఆర్ధిక ..

Rs.70.00

Kalala Velugu

ఒరేయ్‌ నీవన్నీ అబద్దాలురా. నాతో అన్నీ అబద్దాలు చెప్పావ్‌ అన్నాడు రామచంద్రం. నేనా ఎప్పుడు ఏ విషయంలో? - పెళ్ళి విషయంలో. ఆ రోజు ఏం చెప్పావో గుర్తుందా. పెళ్ళి చేసుకుంటే సుఖంగా వుంటుందన్నావు. భార్యవస్తే సుఖపడతానన్నావు. నీవన్నీ పచ్చి అబద్దాలు. నన్ను దగా చేశావు. జీవితం గురించి ఎన్నో క..

Rs.60.00

Kaamchana Mrugam

కాంచనమృగం - మిస్టరీ సస్పెన్స్‌ నవల. సుందరమ్మగారు చనిపోతూ, హాస్పిటల్‌లో తనకు సర్వీస్‌ చేసిన నర్సుకు గాక ఆమె తమ్ముడు అనాకారి, అసమర్ధుడు అయిన రాజీని చూడగానే తన మెడలోని చంద్రహారం అతనికి ఇస్తుంది. ఇది అక్కడే వున్న నర్సుకే గాదు ఆ హాస్పటల్‌లో ఆమె ఇంట్లో వారికి ఎవ్వరికి తెలియదు. ..

Rs.70.00

Jaya - Lakshmi

'లంచం పుచ్చుకునేవాడినీ, ఇచ్చేవాడినీ ఇద్దరినీ శిక్షిస్తారు. బ్లాక్‌లో వస్తువులు అమ్మేవాళ్ళని, కొనేవాళ్ళని దొంగ సరుకులని కొనేవాళ్ళని, అమ్మేవాళ్ళని, ఇద్దరినీ శిక్షిస్తారు. కాని ఈ ఆడపిల్లల విషయంలో మటుకు, అసలు నేరస్తుల్ని వదిలేసి పావులని, ఆడపావులని పట్టుకుంటున్నారు. ఆ విజిలెన్స్‌..

Rs.70.00

Bratakanerchina Jaan..

ఈ గాధని ఎక్కడ మొదలు పెట్టను? ఎలా మొదలు పెట్టను? ఇది ప్రేమ కథ అయితే యువతీ యువకులు కాలేజీ కాంపస్‌లోనో, రైల్వే ప్లాట్‌ఫారంమీదనో, సినిమాహాలు వద్దో అని కథని ముందుకు నడిపించి వుండేదాన్ని. పోనీ, కుటుంబ గాథ అయితే ఒకరిద్దరు పిల్లలుగల మధ్యతరగతి గృహిణి, పిల్లకి పాలడబ్బాల్లేవనో, యింటోకి..

Rs.40.00

Bhoomi Putri

'బావా! మూడుగంటల బస్‌లో నీ దగ్గరకసరి వస్తున్నాను...'' ఎక్స్‌ప్రెస్‌ డెలివరీలో అప్పుడే వచ్చిన ఇన్‌లాండ్‌ కవరు చదువుతూ విసుక్కుంటున్నాడు రామకృష్న. ఈ కోతి ఎప్పుడూ యింతే. ఏ విషయమూ వివరంగా రాయదు. ఏ రోజు వస్తున్నదో రాయకపోతే ఎలా? విసుక్కుంటూ, రెండు లైనుల వెడల్పున ఖాళీగావున్న లేత నీల..

Rs.60.00