Product Compare (0)
Sort By:
Show:

Laavanya

ముల్లు మీద ఆకు పడ్డా, ఆకు మీద ముల్లు పడ్డా ఆకుకే అనేది సామెత. అంతేకాదు! జీవిత సత్యం కూడా. అలాగే ధనవంతురాలు పేదవాడ్ని ప్రేమించిన పేదవాడు ధనవంతురాల్ని ప్రేమించినా జీవితంలో పేదవాడే నష్టపోతాడని ఈ నవల ద్వారా చాటి చెప్తున్నారు ప్రఖ్యాత నవలా రచయిత మాలతీ చందూర్‌. ఓ ధనిక లావణ్యమ..

Rs.60.00

Madhura Smrutulu

పసుపు పచ్చగా వుండే ఆ చెంపలు సన్నగా పల్చగా వుండే ఆ చెక్కిళ్ళు, అమాయకంగా చూసే ఆ చిన్న కళ్ళు, తన కిష్టం లేకపోతే ప్రక్కకు తిప్పుకునే ఆ ముఖం, అంతవరకూ ఏ మగాడి వలన స్పందించని, తన నెంతగానో తొలిచూఉలోనే ప్రేమ మోహం కలిగేలా చూచిన ఆ చూపులు ఎంతగానో, ఎన్నిసార్లో ఆర్తిగా గుండెలకు హత్తుకున్న ఆ వ్..

Rs.60.00

Aalochinchu

'ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు - ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?'' 'భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.'' ''అందు..

Rs.50.00

Vantalu Pindi Vantal..

మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేని ఎలా ఉపయోగ పడుతున్నవి వివరించిన పుస్తకమిది. ఓ రకంగా ఇది వంటల పుస్తకమే కాదు వైద్య గ్రంథం కూడా. లోగడ మూడు భాగాలుగా ప్రకటించబడిన ''వంటలు - పిండివంటలు'' పుస్తకం పాఠకుల సౌకర్యం కోసం దరిమిలా రెండు భాగాలుగా ప్రకటించబడింది. ఇలా విడివిడి భాగాలకంటే అన్నీ..

Rs.120.00

Goutameeputri

మెడికల్‌ కాలేజి హాస్టల్‌ రూమ్‌ మేట్‌ అచ్చాయమ్మ. మీ బట్టలకి సోపు పెట్టనా అని అడిగితే అతి అమాయకురాలు. అచ్చాయమ్మలోని ఆత్మన్యూనతా భావాన్ని సంస్కరించి డాక్టర్‌ అచ్యుతగా మారాలని నిర్మల అనుకోవటంతో సరిపోదు. అచ్యుత బాధ్యతని, తన భుజాలపై వేసుకునే శక్తి వున్నపుడే అది సత్ఫలితాలనిస్తుంది. అదిల..

Rs.63.00

Navalaa Manjari - 3

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ..

Rs.125.00

Navalaa Manjari - 4

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ..

Rs.125.00

Navalaa Manjari - 5

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ..

Rs.125.00

Navalaa Manjari - 6

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ..

Rs.125.00

Hrudayanetri

'గోపాలాన్ని - నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!'' అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం. పొందూరు ఖద్దరు చీరె - గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. ..

Rs.70.00

Yenni Metlekkinaa

అతను పత్రికా సంపాదకుడు, రచయిత వ్యక్తిగత జీవితంలో సుఖం లేనివాడు. మొగుడు వదిలేసిన పెద్ద కూతురు, పోలియోతో కాళ్ళు చచ్చుబడ్డ చిన్న కూతురు. నాలుగు రోడ్ల కూడలిలో మరణించిన కొడుకు, కాలేజీ రోజుల నెచ్చెలి లీల... ఫ్రెంచ్‌ క్లాసులో పరిచయమైన శకుంతల... అతనికి తృప్తి ని..

Rs.60.00

Yemitee Jeevitaalu

రాజగోపాల్‌ డాన్సర్‌ సురేఖను ప్రేమించి పెద్దల బలవంతంతో కృష్ణవేణిని చేసుకున్నాడు. ఓ మూడేళ్ళ కాపురం ఫలితంగా సీత పుట్టింది. ఈ మూడేళ్ళలో అతను కృష్ణవేణితో మాట్లాడిన మాట లేదు. యాంత్రికంగా మూడేండ్లు గడిచిపోయాయి. ఓ రోజు తల్లి, దండ్రి, భార్య, పిల్ల, చెల్లెండ్రును ఒదిలి సురేఖ దగ్గ..

Rs.60.00

Yedi Gamyam Yedi Maa..

మేరీని పెళ్ళి చేసుకుంటానని విశ్వనాథం తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళెంత దెబ్బలాడారో - యీ నిశ్చయం విన్నాక అంతకు పదిరెట్టు పేచీపెట్టారు మేరీ తరపు వాళ్ళు. విశ్వనాథం - మేరీ యీద్దరూ థర్డ్‌ యమ్‌.జి.లో వుండగా - తమ స్నేహం మామూలు స్నేహం కాదని, ఇది ప్రేమ భావమనీ గ్రహించుకున్నారు. అయితే వీర..

Rs.50.00

Sisira Vasamtam

వ్యధలోంచి, బాధలోంచీ సేవా కార్యక్రమాలు పుడతాయా? తన సోదరిపడే నరకయాతన చూడలేక, కాన్సర్‌ దారల్లో ఇరుక్కుని ఎందరు స్త్రీలు విపరీతమైన బాధకు లోనవుతున్నారో అన్న హృదయస్పందనతో డాక్టరు ముత్తు లక్ష్మిరెడ్డి ప్రత్యేకంగా  ఈ వ్యాధి చికిత్స కోసం దక్షిణాదిన కాన్సర్‌ హాస్పటల్‌ నెలకొల్పటానికి అంక..

Rs.60.00

Sataabdi Sooreedu

గుండు కొట్టించి వంటింటికే అంకిత చేశారు సూరమ్మని. అన్నదమ్ములు, ఇంట్లో వాళ్ళు ఆమె మనసునీ మెదడునీ నొక్కి పారేశారు. ఇరవయ్యో శతాబ్దపు మొదటి దశకంలోని సూరమ్మ, ఎడం చెయ్యీ, కుడిచెయ్యీ ఆనకుండా సేవలు చేసినపుడు కనీసం ఒక జత తెల్లబట్టలు కూడా కొనివ్వలేదు వాళ్ళు. సూరమ్మ పెంచిన కమల, పరిస్థిత..

Rs.70.00

Sadyogam

స్త్రీని మురిపించి, మరిపించి దగా చెయ్యడం అనాది నుంచీ నడుస్తున్న జీవన లీల. అయితే స్త్రీ పరిస్ధితులని ఎదుర్కొని, విజ్ఞానపతి అయి, వృత్తిరీత్యా ఉన్నత స్ధానంలో ఉండి, తన వృత్తి ధర్మ నిర్వహణలో ఆ వంచించిన వ్యక్తే ఎదుట సాక్షాత్కరించినపుడు, ఆ స్త్రీ ఏం చేయ్యాలి. ఏం చేస్తుంది? అతన్ని క్షమిస..

Rs.70.00

Rekkalu Chukkalu

యువతరంలోని గులాబీల స్వచ్ఛత అతను. మెరుపుల మంట ఆమె. రెక్కలు విచ్చుకున్న పెద్దల స్వార్ధానికి కీళ్ళు విరిచి మెరిసే ఆ మంటను జ్వాజ్వాల్యమానం చేయాలని అతని ఉద్రేకపు నిశ్చయం. లక్షల విలువ చేసే మామ గడ్డిపరకే అయ్యాడు. రీసెర్చి చదువు దులిపేశాడు. అండగా ఆమెను అక్కున చేర్చుకున్నాడు. ఆమె బ్రతుక..

Rs.70.00

Raagaraktima

చిట్టి జీవితం వడ్డించిన విస్తరి, చదువు, అందం, తెలివి, నెత్తిన పెట్టుకుని పెంచిన వారు. ఆమెని జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్రభాకరం, అందరూ ఉన్నారు. ఏ లోటూ లేని ఆమె జీవితంలో రక్తస్పర్శపట్ల తీపి, తన వారిని ఆదుకోవడమే కర్తవ్యమన్న భావం, ఆమెని కష్టాల వైపు లాగుతాయి. ఆ ..

Rs.60.00

O Manishi Katha

ఒకే ఒక పెగ్‌ ఒక్కటంటే ఒక్కగుక్కే ఎండి ఆర్చుకు పోయిన గొంతు తడుపుకోటానికి ఒక చుక్క. రెండు చుక్కలు గొంతులోకి పోతే చాలు. యీ దాహం వుండదు. పిడచకట్టుక పోవడమూ వుండదు. ఒక గుక్క...లేక...- చుక్క...చాలు... జన్మనిచ్చిన తండ్రి - ఆయన శవం ఎదురుగా వుండగా యింతటి తుచ్చమైన కోరికా- ..

Rs.70.00

Navalaa Manjari - 2

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేసిన గుర్తు. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవి..

Rs.125.00