ఆదర్శ వైద్య విధానం ఎలా ఉంటుందో, ఆదర్శ వైద్యులు ఎలా ఉంటారో, వైద్యులకు, రోగులకు మధ్య ఉండే ఆత్మీయతా పరిమళం ఎలా వుంటుందో ఈ నవల పాఠకులకి చూపిస్తుంది. అంతేగాదు. అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆరోగ్య సౌకర్యాలు ఎలా పొందవచ్చునో చూపిస్తుంది. కథలోని సింహభాగం ఒక పెద్దాసుపత్రిలోనే జరుగుతుంది. ఇందులో పేర్కొన్న సంఘటనలు వాస్తవ జగత్తులో జరిగినవే. ముప్పయి నాలుగు సంవత్సరాల కాల నిడివిలో ఈ నవల జరుగుతుంది. కొనిన జాతీయ, మరియు అంతర్జాతీయ సంఘటనలు కథలో పేర్కొనబడ్డాయి. సంభాషణలలో అనేక శాస్త్రీయ విషయాలు వెలుగులోకి వస్తాయి. సునిశిత హాస్యం అక్కడక్కడా తొంగి చూస్తుంది.

Pages : 327

Write a review

Note: HTML is not translated!
Bad           Good