మధురాంతకం నరేంద్ర కథలు లోకాన్ని ఎలా చూడాలో చెప్తాయి. వాస్తవికతకీ వాస్తవికత వెనుకవుండే వాస్తవాన్ని పరిశృలించటానికి తోడ్పడతాయి. అంతేగాక ఈ కథలు పాఠకుని మనో విస్తృతి పెరగడానికి దోహద పడతాయి. ఒక దార్శనికతనిచ్చే చూపునీ ఇస్తాయి.

నరేంద్ర కథలు మనకెంతో రసానుభూతిని కలిగిస్తాయి.

ఈ కథా సంపుటిలో నాలుగుకాళ్ల మండపం, నిత్యమూ... నిరంతరమూ..., రెండు రాగాలు - ఒక పాట, వెదురుపువ్వు, చిత్రలేఖ, హరేరార హరేకృష్ణ రోడ్డు, చిటికెడు చక్కెర, చివరి యిల్లు, నిశ్శబ్ధపు చప్పుడు అనే 9 కథలు ఉన్నాయి.

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good