మహ్డుర గాయకుడూ పద్మశ్రీ ఘంటసాలని మానసిక గురువుగా భావించి, అయన బాటలో విశేష కృషి స్పలి, చలన చిత్ర పరిశ్రమలో విశిష్ట స్ధానాన్ని సంపాదించుకున్న గాన గంధర్వుడు, పద్మశ్రీ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
గత నలభై సంవత్సరాలుగా బాలు పడిన వెలది పాటలలోంచి సేకరించిన అనిముత్యాల వంటి 540 గీతాలు, పద్యాలతోపాటు, బాలు పాడిన రుద్రాష్టకం, లిగాస్తంగా, బిల్వస్తంగా, సంపూర్ణ శ్రీ రామకథా, కిరతర్జునియం తదితర గీతాలను ఏర్చి కూర్చిన అద్భుత గ్రంధం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good