తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది.

అదేవిధంగా ఇప్పుడు 'మా కథలు - 2014' కథా సంకలనంలో 45 మంది రచయితల కథలను ఈ కథా సంకలనంలో పొందుపరిచారు సంపాదకులు సి.హెచ్‌.శివరామ ప్రసాద్‌.

Pages : 374

Write a review

Note: HTML is not translated!
Bad           Good