Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vande Valmeeki Kokil..

వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడే మళ్ళీ మనముందుకో రామాయణం. 'వందే వాల్మీకికోకిలమ్‌'. అయినా దీని ప్రత్యేకత దీనిది.     భౌతికశాస్త్రం లోతెరిగిన శాస్త్రవేత్త, ఆచార్యుడు, నైతిక విలువలు నిలబెట్టడం కోసం రచించినది. ఇది వత్తులు చేసుకుంటో కాలక్షేపం చేసేవారికోసం కాదు. ఒత్తిడితో బాధపడుతున్న..

Rs.100.00

Mahakavi Gurajada

''జీవితాన్ని ధారపోసినంత మాత్రాన ఒకడు చరితార్ధుడు కాడు. వీర మరణం పొందినందువల్ల అమరుడు కాడు.     ఏ ఆదర్శం కోసం జీవితాన్ని ధారపోశాడో, ఆ ఆదార్శపుటౌన్నత్యాన్ని బట్టి అతడు చరితార్ధుడవుతాడు'' - గురజాడ ఇది మహాకవి గురజాడ శతవర్ధంతి సంవత్సరం. 2015 నవంబరు 30కి ఆయన కాలం చేసి సరిగ్గా నూ..

Rs.400.00

Kathala Panta 3

    విరసం కథా వర్కుషాపులు నిర్వహించి ఆ వర్క్‌షాపుల్లో చదివి పరిష్కరించుకున్న కథలను సంకలనంగా తెస్తున్నది. ఈ వరసలో ఇది మూడవ రచయితల సమిష్టి సేద్యపు కథల పంట. ఈ వర్కుషాపుల నిర్వహణలో రాష్ట్ర వ్యాపితంగా ఉన్న విరసం రచయితలతోపాటు మిత్ర రచయిత/త్రులు-ఏ ప్రాంతంలో నిర్వహిస్తే అక్కడి వాళ్లు పాల్గొంటున్నా..

Rs.120.00

Yogabhyasamu Praramb..

యోగాభ్యాసం ఋషుల సంస్కృతి, సంప్రదాయము మరియు జీవన విధానము. భారతీయ అద్వితీయమైన ఈ విజ్ఞాన రహస్యాలు ఎప్పటినుండో కనుమరుగై ఉన్నాయి. శక్తివంతమైన ఈ విజ్ఞానం ఎలా లభించిందో, ఎప్పుడు జన్మించిందో ఎవరికీ ఖచ్చితముగా తెలియదు. ఎవరికి దీని పుట్టుక అంతు దొరకడం లేదు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు, ప్రారంభకులకు ..

Rs.100.00

Veedhi Potlu Phalita..

ప్రఖ్యాత శుభవాస్తు పుస్తక రచయిత కలం నుండి జాలువారిన మరొక ఆణిముత్తయమే ఈ ''వీధిపోట్లు - ఫలితములు''. ఈ పుస్తకములో వీధిపోట్ల గురించి సమగ్రంగా తెలుసుకొనవచ్చును. కనిపించే వీధిపోట్ల గురించి మన అందరకూ తెలిసినదే. అయితే కనిపించని వీధిపోట్లు కూడా ఉన్నాయి. అంటే మీరు నమ్మగలరా! అదృశ్య వీధిపోట్ల గురించి మీరు ఈ పుస..

Rs.100.00

Burgula Ramakrishnar..

రాజకీయాలూ - సాహిత్యం రెంటినీ నిర్వహించిన వ్యక్తులు భారతదేశంలో చాలామందే కనిపిస్తారు. తెలుగు వాళ్ళలో కూడా అలాంటి వ్యక్తులను గుర్తించగలం. అయితే రెండురంగాలలోనూ గర్వింపదగిన ప్రముఖులుగా చాలా కొద్ది మందే కనిపిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు గారలు యావద్భారత..

Rs.330.00

Navala Prajalu

మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ''టిమాల్కియ..

Rs.100.00

Parige Chenu

'మంచి పుస్తకం, చెడ్డ పుస్తకమంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఉండేదల్లా- మంచిగా రాసినవి-మంచిగా రాయబడనివే' అంటాడు ఆస్కార్‌ వైల్డ్‌. ఈ 'పరిగెచేను కథలు' ఏ కోవకు చెందుతాయో పాఠకుల ఇష్టాయిష్టాలకే వదిలేస్తున్నాను. ఎవరి అభిరుచి వారిది. వారి వారి అభిరుచును మరొహరెందుకు కాదనాలి! ఇవి మనసుకు పట్టిన కథలు. మీరూ హాస్యప..

Rs.70.00

Adhikshepa Dhoranulu

ఈ పుస్తకంలో తెలుగులో మొదటిసారిగా అధిక్షేపం అనే సాహిత్య శాఖకు సంబంధించిన సమగ్ర స్వరూపం చిత్రితమైంది. తిట్టు, పరిహాసం, అపహాస్యం, నిరసన, ఈసడింపు, సినిసిజం అనే ఆరు అవతారాలు కనిపిస్తాయి. ఈ శాఖకు హాస్యంతో, వ్యంగ్యంతో, ఐరనీతో ఉన్న సంబంధ బాంధవ్యాల విశ్లేషణ ఉంది. కందుకూరి వీరేశలింగం గారి కాలం నుంచి 198..

Rs.150.00

Valmeeki Raamayanamu..

    ప్రపంచ సాహిత్యచరిత్రలో రామాయణం ఆదికావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృతప్రవాహం.     అంతే కాదు. ఇది వేదోపబృంహణమైన రచన. అంటే వేదాలలో ఉన్న మంచిమాటలు మానవులందరికీ అర్థమయేలా రాముడిచరిత్ర ఆధారంగా చెప్పిన మహోపదేశం.     వేదకాలం నాటికి గాన..

Rs.495.00

Dravaadhunikata

మీరు చూసే ఉంటారు. రోడ్డుమీద జనమే జనం. మధ్యగా ఒక తాజా మోటర్‌ బైక్‌ మీద పాతికేళ్ళ కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి, భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసుపని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా ..

Rs.70.00

Mana Punya Kshetralu..

ఆంధ్రప్రదేశ్‌లోని పదకొండు కోట్ల మందికి తీర్థయాత్రలు చెయ్యాలని, పుణ్యప్రదేశాలు దర్శించాలని, విహార యాత్రలు చెయ్యాలని, విశిష్ఠ నిర్మాణాలు, జలపాతాలు కేవలం కళాభిరుచితో అపురూప కళాఖండాలు, అలాగే కొండలు, గుట్టలు, దుర్గమాలు, దుర్గాలు చూడాలని వుండదు. కొందరికి చూడాలనివున్నా, ఆసక్తి, దాంతోపాటు ఆర్థికస్తోమతు, ఇంక..

Rs.300.00

Amma (Abridged)

ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద వాస్తవికతకు అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతుల..

Rs.125.00

Vidhi Naa Saaradhi

పొత్తూరి వెంకటేశ్వరరావు విధి నా సారథి ఎనభై సంవత్సరాలు దాటిన వయస్సులో ఒక తెలుగు జర్నలిస్టు వెనుదిరిగి చూసుకొన్నప్పుడు స్మృతిపథంలో మెదలిన జీవితానుభవాల మాలిక ఈ స్వీయ చరిత్ర. ఒక చిన్న పత్రికలో ఒక చిన్న ఉద్యోగంతో మొదలై, పెద్ద పత్రికలో సంపాదకత్వం వరకు సాగిన మూడున్నర దశాబ్ధాల..

Rs.175.00

Stock Market Lo Laab..

స్టాక్‌ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరంగా వ్రాయబడిన స్టాక్‌ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?' స్టాక్‌ మార్కెట్‌లో..

Rs.90.00

Prapamcheekarana - B..

ప్రభాత్‌ పట్నాయక్‌ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..

Rs.200.00

Pracheena Bharatamlo..

ఆత్మను, పరలోకాన్ని కొందరు మోసగాళ్ళు సృష్టించి, ఆ పరలోకం చేరడానికి వారధులం తామేనని ప్రచారం చేసుకుంటున్న ప్రాచీన కాలంలోనే వారి వాదనను శక్తివంతంగా ఖండించి, భౌతికవాదాన్ని ప్రతిపాదించినవారే చార్వాకులు, లోకాయతులు. పరలోకవాదం లేక భావవాదాన్ని ఆనాటి రాజుల అండదండలతో పురోహితవర్గం ప్రతిపాదించ..

Rs.70.00

Nati Tyagam...Neti S..

ఈ పుస్తకంలోని 27గురు  నాయకులు విశిష్టులే కాదు, ఒకరిని మించి ఒకరు ఎవరికి వారే ఒక వ్యవస్థ. వారు ఎన్నో వ్యవస్ధల సృష్టికర్తలు, ఉద్యమకారులు, త్యాగధనులు, కర్మయోగులు. దేశ స్వాతంత్య్రానికే కాదు, అభివృద్ధికి, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శమూర్తులు. వారి గురించి ఎన్నిసార్లు చదివితే ..

Rs.90.00

Manishilo Maneeshi D..

అందరికీ కావలసిన వ్యక్తిని గురించి, అందరికీ ఆదర్శనీయుడైన వ్యక్తిని గురించి, ఎంతోమందికి ఆచరణయోగ్యుడైన వ్యక్తిని గురించి వ్రాయడం వ్రాయబూనటం సాహితీలోకంలోనే అరుదైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎందరికో ఉపయోగం వుంటుంది. ఎందరో తమ జీవితాల్ని సక్రమంగా మల్చుకునే అవకాశం వుంటుంది. తప్పుదారి పట..

Rs.300.00

Indesign Nerchukondi

దిన పత్రికలు, వార పత్రికలు, పబ్లిషింగ్‌ హౌస్‌లు, కార్యాలయాలు, సంస్ధల్లో ఈ కోర్సు చేసిన వారికి బాగా డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దిన పత్రికకు కార్యాలయాలుండడంతో ప్రతిచోట డి.టి.పి. తెలిసిన వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కార్యాలయంలో డి.టి.పి. ఆపరేటర్‌ అవ..

Rs.200.00