Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Narakamlo Harischand..

ఇరవయ్యో శతాబ్లిలో సయితం మన పురాణాలలోని కట్టుకథలను, పిట్టకథలను మనలో అత్యధిక సంఖ్యాకులు పరమ సత్యాలుగా, వాటిలోని బొంకులను, రంకులను పవిత్ర విషయాలుగా విశ్వసించడం ఆశ్చర్యకరమైన విషయం... మన పురాణాలను నిరసించినవారు కొందరు లేకపోలేదు గాని, వారి సంఖ్య బహుస్వల్పం. ఈ శతాబ్దిలో పెరియార్‌ రామస్వామి, త్రిపురనే..

Rs.54.00

Inko...kappudu

పరాధార చరమాంక చలనంలో ఈదులాడుతూ హఠాత్తుగా ఏదో ఒక ఘనీభూతసరస్సులో నిశ్చేష్టంగా నిలువునా చిక్కుకుపోయినట్లు.. నడిచివచ్చిన దారులతో పాటు నడవవలసిన దారులు కూడా అన్నీ మూసుకుపోయినట్లు, సకల దశలలో సాగరతీరదీపగోపురాలై రారమ్మని నన్ను లోనికి లాక్కున్న దశదిశలు నా కళ్లముందే అదృశ్యమైనట్లు, మస్తిష్కతటాకంలో పొంగిపొర్లడా..

Rs.90.00

Anukshanikam

రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పిం..

Rs.500.00

Naa Gnapakaalu

ఒక పల్లెటూరిలో సాధారణ కుటుంబంలో జన్మించి, దేశంలోనే అత్యున్నతమైన పదవులను అధిరోహించి, తన ఉద్యోగ జీవితమంతా సామాన్యుడి మేలు గురించే ఆలోచించిన వై.వి.రెడ్డిగారి ఆత్మకథే ఈ 'నా జ్ఞాపకాలు'. సాధారణంగా రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్లకు ఏదో ఒక పక్షం నుంచి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణనే అనుకుం..

Rs.158.00

Nenu Telusukunna Com..

    సుందరయ్య వ్యక్తిత్వంపైన పరిపూర్ణ విశ్వాసం ఉన్న కారణంగానే ఆయన మాట విని గెరిల్లా యోధులు ఆయుధాలు దించారు. సాయుధపోరాటాన్ని విరమించారు. 18 మంది పోరాట యోధులకు ఉరిశిక్ష పడినప్పుడు ఇంగ్లండ్‌ నుంచి డిఎస్‌ ప్రటి అనే న్యాయవాదిని పిలిపించడం, పోరాటం విరమించిన వారిపైన కేసులు ఉపసంహరించుకోవాలని అ..

Rs.90.00

Youtube Videos And G..

ప్రపంచంలో అతిపెద్ద సోసల్‌ నెట్‌వర్క్‌ అండ్‌ వీడియో షేరింగ్‌ సైట్‌ అయిన యుట్యూబ్‌లో మీరు ఈరోజే ఒక కొత్త చానెల్‌ క్రియేట్‌ చేసుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. యుట్యూబ్‌ వీడియోస్‌తో సంపాదించడం గురించి మీకు తెలియని ఎన్నో పద్ధతులు, విశేషాలు, స్లైడ్‌ షో క్రియేషన్‌, ఆడియో, వీడియో ఎడిటింగ్‌తో సహా ఈ ప..

Rs.144.00

Soviet Russialo Em J..

రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి వుంది. ఆ విప్లవాన్ని, ''రష్యన్‌ అక్టోబర్‌ విప్లవం'' అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952లో, ''సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ''గ..

Rs.100.00

Antarani Devudu

''ఈ నవల ఒక కొత్త పద్ధతిని, భిన్నమైన ఇతివృత్తంతో రాశాను. చాలా రాష్ట్రాల సంస్కృతి, కులాల సంస్కృతి ఈ నవలలో అలలు, అలలుగా పాఠకుని ముందుకొస్తాయి. కథానాయకుడు ఒకడుండడు. చాలామంది పురుషులు, స్త్రీలు, తమ తమ కుల సంస్కృతులను ఒంటినిండా ఆరబోసుకొని పాఠకుని ముందుకొస్తారు. వలసవాదాన్ని తిట్టి, వలసవాద పద్ధతుల ననుసరించ..

Rs.135.00

Charitralo Em Jarigi..

మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి. రాళ్ళతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మించిన హృదయమున్న మేధావి. అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ..

Rs.72.00

Russian Janapada Kat..

అద్భుతమైన బొమ్మలున్న పిల్లల కథలంటే మీలాగే నాకూ చాలా ఇష్టం. అలా మూడు వందల సోవియట్‌ ఇంగ్లీష్‌ పిల్లల పుస్తకాల్ని సేకరించాను. వీటిలో సుమారు రెండు వేల జానపద కథలున్నాయి. ఈ పుస్తకాలతో 'సోవియట్‌ సాహిత్యంలో ఓ సాయంత్రం' అన్న పుస్తక ప్రదర్శన కూడా నిర్వహించాను. మీలో ఎవరైనా ఆ పుస్తక ప్రదర్శన చూశారా? నేను సేకరి..

Rs.90.00

Online Money Earning

         ఫేస్‌బుక్‌, కాప్చావర్క్‌, డాటాఎంట్రీ, అఫిలియేట్‌ మార్కెటింగ్‌, పి.పి.డి., పి.టి.సి., ట్రాఫిక్‌ ఎక్సేంజి, ఆర్టికల్‌ రైటింగ్‌, ఫ్రీలాన్స్‌ జాబ్‌వర్క్‌ తదితర ఇంటర్‌నెట్లో ఏ టు జడ్‌ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంపై పూర్తి వివరణ ఈ పుస్తకంలో ఉంది. ఆన్‌లైన్‌ మని ఎర్నింగ..

Rs.144.00

Gnana Gulikalu

2005లో అశోక్‌కుమార్‌ రాసిన ఈ గుళికలు 'మానవ వికాసవేదిక' అనే మానవవాద (హ్యూమనిస్ట్‌) సంస్థ వారి పత్రిక 'మానవవికాసం'లో 2005 జూలై నుంచి 2006 జూలై వరకు అచ్చయ్యాయి. ఆనాడు పాఠకులు పలువురు ఆ గుళికలను ప్రశంసిస్తూ పత్రికకు ఉత్తరాలు కూడా రాశారు. హేతువాద ప్రచారానికి ఒక ఆధునిక కవితా రీఇని మేళవించి చెప్పడం కూడా ప..

Rs.54.00

Cryptocurrency - Bit..

ఈ పుస్తకంలో క్రిప్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైంది అయిన బిట్‌కాయిన్స్‌ గురించి, బిట్‌ కాయిన్స్‌ మని ఎర్నింగ్‌ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది. కరెన్సీ అంటే ఏమిటీ? వస్తు మార్పిడి పద్దతి. ఇద్దరు పార్టీల మద్యన (వ్యక్తిగత, సంస్థ లేదా ప్రభుత్వం ఏదైనా) వస్తు, సేవలకు మార్పిడికి ప్రభుత్వం లేదా ప్రభుత..

Rs.144.00

Buddhudu - Gandhi

రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల్లో ''బుద్ధుడు-గాంధీ'' వ్యాసాన్ని ఒక చారిత్రక పత్రం (Historical Document)గా పరిగణించాలి. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని శక్తులు గాంధీజీని ప్రగతి నిరోధి (reactionary) గా చిత్రిస్తున్నాయి. ఈ దాడిని, విమర్శను ఎదుర్కొని గాంధీజీని నిజమైన విప్లవకారుడి (revolutionary)గా నిలబెట్టాలంటే ర..

Rs.10.00

M S Narayana Jeevita..

ఎమ్మెస్‌ను చదవండి. అద్భుతమైన నటులు ఒకరోజే పుట్టరు. వారి ప్రస్థానంలో ఎన్నో మలుపులు, గెలుపులు, కష్టాలు.. ఎన్నో కన్నీళ్ళు. అన్నీ వుంటేనే విజయాలూ వుంటాయి. అదే ఎమ్మెస్‌ కథ చెప్తున్న సారం. - బ్రహ్మానందం ఎమ్మెస్‌ నారాయణ పిట్టలాంఇ మనిషి. ఎక్కడైనా ఇమిడిపోయేవాడు. ఎక్కడున్నా సందడి చేసేవాడు. మేం ఎప్పుడు కలిసిన..

Rs.158.00

Bolshivik Party Sang..

సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్‌) చరిత్ర సోవియట్‌ యూనియన్‌లోని కష్టజీవులు సోషలిజం కోసం విజయవంతంగా జరిపిన పోరాటం అనుభవాలు, గుణపాఠాలను ఈ గ్రంథం పాఠకులకు అందజేస్తుంది. సోషలిజం కోసం జరిపిన పోరాటంలో మార్క్సిస్టు బోధనలు ఎలా అన్వయించబడిందీ; లెనిన్‌, స్టాలిన్‌లు ఆ బోధనలను ఎలా అభివృద్ధి పరిచిందీ వివ..

Rs.225.00

Jangalopakyanam

పానుగంటి మానస పుత్రుడు జంఘాల శాస్త్రి ఆధునిక భావాలు సంతరించుకొని జంగాలునిగా మీ ముందుకు వచ్చాడు. ఆయన అభిప్రాయాలు మచ్చుకు కొన్ని. ''మంచి, చెడుల మధ్య యుద్ధంలో తటస్థంగా వుంటే చెడును సమర్థించినట్లే!'' ''మానవులను ప్రేమించలేనివాడు ప్రపంచాన్ని, ందులో తన ఉనికిని కూడా ద్వేషిస్తాడు.'' ''ఈ సమాజం అతికొద్దిమంది ..

Rs.117.00

Abdul Kalam

Do you know who is popularly called the "People's President"?Do you know who is called the "Missile Man of India"?He is none other than "Bharat Ratna" Dr. APJ Abdul Kalam Who was the 11th President of India from 2002 to 2007. He is highly respected as an Aerospace engineer, Scientist, Author and Pro..

Rs.23.00

Abraham Lincoln

Do you know who is grown up from pathetic daily labor to world's highest post (American President)?Who is the only President of America to hold a Patent?Who is credited with the abolition of slavery in the US?Under whose president-ship that First Trancontinental Railroad was built?Which President cr..

Rs.29.00

Chalam Nanna Lekhalu

చలం నిరంతర చలనం. కాలాన్ని జయించిన ఖడ్గ చాలనం. కుళ్ళును, కఠిన్యాన్ని, హిపోక్రసీని, దైన్యాన్ని, దాస్యాన్ని కుహనా విలువలను, దాపరికాన్ని, నిజాయితీలేని ప్రేమలను నిక్కచ్చిగా, నిస్కర్షగా పరిధులు పరిమితులు లేకుండా అక్షరసునామీతో ధిక్కరించాడు. రాతకు, చేతకు మధ్య నిజాన్ని రిజేశాడు. స్త్రీకి బాహ్య ప్రపంచం నుంచే..

Rs.122.00