Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Samskaram

శ్రీమతి సుజాత పట్వారికి కన్నడ, తెలుగు భాషా సంస్కృతులు రెండింటిలోనూ మంచి పరిజ్ఞానం ఉండటం వల్లా, అనువాదం చేయడంలో తగిన సామర్ధ్యం ఉండటం వల్లా, ఈమె అనువాద నవల 'సంస్కారం' అత్యంత పఠనీయంగానూ, ప్రశంసనీయంగానూ ఉంది. - అబ్బూరి ఛాయాదేవి సంస్కారం వడలిపోయి ఎండుపుల్లలా వున్న భ..

Rs.80.00

Paris Commune

మానవ చరిత్రలో ప్రప్రథమంగా శ్రామికవర్గ రాజ్య సంస్థాపనార్థం జరిగిన మ¬జ్వల ప్రయత్నమే పారిస్‌ కమ్యూన్‌. (1871 మార్చి...పారిస్‌ కమ్యూన్‌) శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహులైన మార్క్స్‌ - ఎంగెల్స్‌లు పరోక్షంగా పాల్గొన్న ఈ శ్రామికవర్గ మహావిప్లవం, ప్రపంచ సోషలిస్ట్‌ వ్యవస్ధలో నూతనాధ్యాయ..

Rs.400.00

Narendra Modi

మే 26, 2014 సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనం ముందున్న ప్రాంగణంలో వేడి అధికంగా ఉంది. కొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్రమోడీ అలంకరింపబడిన ప్రాంగణలోని 4,000 మంది ఆహ్వానితులైన అతిథుల సమక్షంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆహ్వానితులైన అతిథుల్లో ఏడు..

Rs.50.00

Nagaram

ఎన్నో కష్ట నిష్ఠూరాల కోర్చి సౌందర్యమయం సౌభాగ్యవంతంగా మలచుకొన్న ఈ భూగోళం మొత్తం డబ్బు పోగుచేసుకొనడం తప్ప మరేపనీ చేయలేని కొద్దిమంది దురాశాపరుల విషకౌగిలిలో చిక్కుకొనడం అలాగే కార్మికుల, శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కవుల శారీరక మానసిక శక్తుల కృషి ఫలితంగా మనం నిర్మించుకొన్న రెండవ ప..

Rs.70.00

Naa Viswavidyaalayaa..

ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు. పరిస్ధితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మానవీయులు, ఉద్భవించగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడిదారీ సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీ..

Rs.120.00

Naa Balyam

దళిత స్త్రీవాదులు, వివిధ కులస్త్రీలు, ఆశ్రిత కులస్త్రీలు, ఆశ్రిత జీవనాడుల్లో లోకమంతా సాహితీ ఉద్యమాలై నడయాడుతున్న నేలన గోర్కీ నా బాల్య సేవ ఆత్మకథను మళ్ళీ మననం చేసుకుంటే. కొత్త వాదం కాదుగాని పునాదులు నిర్మితమవుతాయని దాపరికంలేని జీవితాన్ని బట్టబయలు చెయ్యమంటున్నాడు ఈ రచయిత. ఉత్పత్తి ..

Rs.200.00

Naa Balya Seva

రేండేళ్ళకంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూ పొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాఢతలలో ప్రపంచ ప్రభావశీల రచయితగా పేరుగాంచిన అతని బాల్య జీవన చిత్రికే ఈ నవల. నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్ధితిలో..

Rs.270.00

Marxist Padakosam

గత 170 సంవత్సరాల కాలంలో ఆయా చారిత్రక సందర్భాల ఆవశ్యకతను బట్టి మార్క్సిస్టు సైద్ధాంతిక స్రవంతిలో అనేక భావనలు, భావాభి వర్గాలు ప్రతిపాదించబడ్డాయి. భిన్న రంగాలలోని అగ్రస్ధాయి బూర్జువా భావజాలం యొక్క సవాళ్ళను అధిగమించే క్రమంలో వాటిలోని సజీవాంశాలను మార్క్సిజం అంతర్లీనం చేసుకుంటూనే వుంటు..

Rs.80.00

Marala Sedyaaniki

ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగా వుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక స్వాలంబన సాధించటం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వ..

Rs.150.00

Manudharma Sastram S..

ఈ గ్రంథంలో శూద్రులు, స్త్రీలు, దళితులు, మనుధర్మ శాస్త్ర ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడీకరణం ఉంది. శూద్రులు, స్త్రీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం, ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, మూర్ఖాచరణం చేయట..

Rs.60.00

Madhya Yugaalalo Kul..

ఈ పుస్తకం ద్వారా సింధు నాగరికత నుండి 12వ శతాబ్దం వరకు కుల వ్యవస్థ ఎలా వుందో వివరించడానికి రచయిత సి.వి. ప్రయత్నం చేశారు. ఇండియాలోని కుల, మతాలకి అత్యంత భయంకరమైన చరిత్ర వుంది. ఈ చరిత్రను సవివరంగా రాయడానికి వేలాది పేజీలు కావాలి. అలాంటి సమగ్ర చరిత్రకు ఈ పుస్తకం ఉపోద్ఘాతమనడం చక్క..

Rs.90.00

Koutilyuni Arthasast..

రాజ్యము, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి ప్రాచీన భారతీయులకున్న దృక్పథాన్ని, దాని స్వరూప స్వభావాల్ని, దాని పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం నేటి రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో అత్యంత అవసరం. ఆధునిక విజ్ఞానమంతా మన పురాణాల్లోనే వుందనే భావాత్మక సిద్ధాంతాన్ని విశ్వసించేవారు నేడు దేశాన్ని..

Rs.80.00

King Maker

ఇప్పుడు మీరు చద వబోతున్న కింగ్ మేకర్ - ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 2003 లో ప్రతి సోమవారం ఈ శీర్షిక పేరిట నే శ్రీ సతీష్ చందర్ గారి వ్యంగ్య రచనలు వెలువడేవి. అప్పటి కాయన ఆ పత్రిలలో సంపాదకులుగా బాధ్యత నిర్వహిస్తూ ఈ రచనలు చేశారు. ఆ రచనల సంకనమే ఈ గ్రంధం.రచనాకాలం విచిత్రమైనది. - ఫీల్ గుడ్ అ..

Rs.180.00

Kavitaa Vaijayanti

యీ కవితా వైజయంతిలో పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు అనే ప్రత్యక్షశివమూర్తులు ఎనిమిదీ కానవస్తున్నాయి. దానికి నిదర్శనంగా మొట్టమొదటి అంశమే ఆకాశం. ఆకాశం పరమాత్మ ప్రథమావిర్భావం కనుక పరమాత్మలాగా సర్వవ్యాపి. కానీ ఆకాశం అనగానే మనం తలయెత్తి పైకి చూస్తాం. ఆకాశం కనబడదు కానీ లోక బాంధవుడు, ..

Rs.75.00

Kalala Daarulalo Eur..

పరవస్తు లోకేశ్వర్ ఒక సంచారి. అన్వేషి. కాలినడక, సైకిలు, స్కూటరు, ఎర్రబస్సు, రైలు,విమానం, పడవ- అన్నీ అతని యాత్రా సాధనాలే. ఇవి అందరికీ అందుబాటులో ఉండే సాధనాలు. అందరికీ అందని అరుదైన  సాధనమొకటి ఆయన చేతిలో ఉంది: సంచారాల గురించీ, ప్రయాణాల గురించీ, సుదూర తీరాలలో  యాత్రల గురించీ నిరంతరం క..

Rs.250.00

Kaaru Cheekatlo Kant..

కళ్ళెదుట జరుగుతున్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అమానవీయ సంఘటనలనూ చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు సీ.వీ.ది. అందేకాదు చూస్తూ ఊరుకునే వారినీ వొదిలిపెట్టే రకమూ కాదు. మూఢ విశ్వాసాలను, భావవాదపు తిరోగమన అసత్య తతంగాలను, తంతులను, వాదాల్ని తన పదునైన అక్షరాలతో కడిగిపారేస్తాడు. మనముందు నిలువె..

Rs.80.00

Javaharlal Nehru Jee..

గత ఇరవయ్యేళ్ళకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. ఆలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకికతత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు. ఇక నరేంద్..

Rs.50.00

Indialo Saamaajika P..

భారతీయ సమాజం అనాది కాలం నుంచి నేటి వరకూ ఎలా పరిణామం చెందుతూ వస్తోందో సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అన్వేషించి - చాలా సులభంగా మన ముందుంచే అరుదైన రచన ఇది. సమాజ పరిణామాన్ని ఒడిసి పట్టుకోవాలంటే మానవ పరిణామం, చరిత్ర, ఆర్థిక వ్యవస్ధల్లో వస్తున్న మార్పుల వంటి వాటన్నింటినీ పరామర్శించ..

Rs.100.00

Hochimin

మహామనిషి హోచిమిన్ శ్రామికవర్గ ఉద్యమాభిమానులందరికీ ఆదర్శప్రాయుడు, అనుసరణీయుడు. 1973లో సివి గారు అనువదించిన ఈ చిన్ని పుస్తకం అప్పటి 'మార్క్సిస్టు ప్రచురణలు' ప్రచురించింది. సామ్రాజ్యవాదుల పట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది. పీడిత ప్రజానీకం పట్ల అంకిత భావాన్ని కలిగిస్తుంది. విప్లవోద్యమానిక..

Rs.75.00

Gorky Kathalu

గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటినీ, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. ..

Rs.60.00