Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Bharata Desa Vidya C..

            ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషణలతో కూడిన చరిత్ర రాయడం కష్టం. అందులో భాగంగా విద్యారంగం చరిత్ర రాయడం మరింత కష్టం. భిన్న సంస్కృతులు, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో, 'భిన్నత్వంలో ఏకత్వం' కలిగివున్న సంక్లిష్టమైన భారతదేశ విద..

Rs.200.00

Sabhyataga Maatlaada..

    మనం యెవరితో అయినా సభ్యతగా మాట్లాడాలి. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు వాళ్ళకు ఏదైనా చెప్పేటప్పుడు మనం మర్యాదగా వుంటే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలం. మన వస్త్రధారణ, ప్రవర్తన - ముఖ్యంగా భాష యితరులను రంజింపజేసేటట్లు ఉండాలి. మన మాటల్లో రాజసం సౌకుమార్యం ఉండాలి. ఆంగ్లభాష అభ్యసి..

Rs.25.00

Marxist Gnana Sidhan..

జ్ఞానం అంటే ఏమిటి? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జనించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూ..

Rs.120.00

Sarasi Cartoonlu Man..

'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్‌' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్‌' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగ..

Rs.120.00

Sarasi Cartoonlu Man..

'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్‌' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్‌' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింద..

Rs.120.00

Medho Madhanam

పాఠకులు లోతుగా ఆలోచించేలా ఈ వ్యాసాల్ని జాహ్నవి రాశారు. దాదాపు నాలుగేళ్ళపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీక్లీ కాలమ్‌గా సాగిన 'మేధోమధనం' వ్యాసాలు పూర్తయి ఇప్పటికి నాలుగేళ్ళు కావస్తోంది. వాటిల్లో తన అంచనాలు ఈ నాలుగేళ్లలో ఏ మేరకు రుజువయ్యాయన్నది పక్కనపెడితే... ఆ వాదనలకు ఇప్పటికీ వన్నె తగ్గలేదు. మన జీవితం..

Rs.200.00

AK 97

ఈ సంకలన గ్రంథంలోని శ్రీ ఖాన్‌ రచించిన కథలన్నీ యువకులకు ఉత్తమ సందేశాన్ని అందించి, నైతిక మార్గ ప్రవర్తకులుగా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు.  అన్ని కథలూ, ఒకటి రెండు పేజీలకు మించినవి కాకపోవడం చేత, ఫలితాలు ఒక్క బిగిలో చదివి ఆనందించేవిగాను, వాళ్లను ఆలోచింపజేసేవిగానూ ఉండడం వీటి మరొక వైశిష్ట్యం. Pa..

Rs.175.00

Madigavari Charitra

మహోజ్జ్వలమైన చరిత్ర కలిగిన మాదిగజాతి ఈ దేశపు మూలవాసులలో ముఖ్యమైనది. అట్టి మాదిగజాతి అనేక తాడనపీడనలకు గురియై కడజాతిగా అణచివేయబడింది. తాము కొనసాగించే వృత్తి వలన సమాజానికి దూరంగా నెట్టివేయబడి అస్పృశ్య జాతిగా ఎంచబడింది. ఇది సమాజం మాదిగజాతిపట్ల చేసిన ఘోరమైన తప్పిదం. ఈ అవమానాల నుండి కులవివక్ష నుండి బయటపడ..

Rs.75.00

Ilaiah Paityam

నేను హిందువునెల్లయిత 'పుస్తకంపై ఎం.వి.ఆర్‌.శాస్త్రి 2000 సంవత్సరంలో ఆంధ్రభూమి దినపత్రికలో వరసగా రాసిన సంచలన సమీక్ష ఇప్పుడు పుస్తకరూపంలో' 'హిందూమతానంతర భారతదేశం' పై ఇటీవలి విమర్శనాత్మక వాసాలతో కలిపి!! - ఐలయ్య పైత్యంపేజీలు : 73..

Rs.40.00

Mahanati Savitri Ven..

మహానటి సావిత్రి గురించి శ్రీమతి పల్లవి రూపొందించిన ఈ పుస్తకం చాలా యధార్థంగా ఆమె జీవితాన్ని ఆవిష్కరించింది. - గుమ్మడి వెంకటేశ్వరరావు గాలినిండా సువాసనను నింపే మంచి గంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూరపు తునకవంటిది సావిత్రి! ఆ చందన శకలాన్ని, కర్పూరపు ముక్కను..

Rs.250.00

Neeti Padyamalika

మొక్కైవంగనిది మానై వంఉగనా? అన్నది సామెత. చిన్నప్పటి నుండే పిల్లల్లో వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. మంచి గుణాలైనా, చెడు గుణాలైనా అలవడేది చిన్నతనంలోనే. మానసిక వికాసం కలిగే దశలో పిల్లల్ని మంచి గుణగణాలతో తీర్చిదిద్దుకోవాలి. అందుకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పిల్లల్లో సంస్కారం, సత్ప్రవర్తన..

Rs.80.00

Bharata Veera Naaree..

అనాదికాలం నుంచీ ఈ దేశంలో యోధానుయోధులైన వీరులేకాదు వీర వనితలకూ కొదవలేదు. పెంపుడు తండ్రి మరణానికి కారకులైన వారిపై పగబట్టి, అనుకున్నది సాధించిన మహాధీరనాయకురాలు నాగమ్మ. ప్రేమించిన వీరుడుకోసం కన్న తండ్రినే ధిక్కరించి, అతడినే పెళ్లాడి, మోహించిన దుర్మార్గుడి చేతికి లొంగక, చితిలోకి దూకి ప్రాణాలు అర్పించిన ..

Rs.110.00

Srinivasa Ramanujan

భరత జాతి ముద్దు బిడ్డ శ్రీనివాస రామానుజన్‌. సంఖ్యాలోక సామ్రాట్‌ అతడు. స్వయం శిక్షణతో గణిత శాస్త్రాన్ని ఔపోసన పట్టిన దిట్ట అతడు. సంస్థాగతమైన అండగానీ, గురువుల శిక్షణగానీ తగినంతగా లేకుండానే స్వీయ ప్రేరణతో, స్వయం కృషితో మహా మేధావుల స్థాయిని అవలీలగా అందుకొన్న తపస్వి అతడు. తన అసమాన ప్రతిభతో ప్రపంచ గణితజ్..

Rs.60.00

Padmadas Cartoonlu

కార్టూన్లలో పొలిటికల్‌ కార్టూన్లకొక సౌలభ్యం ఉంది. అనుక్షణం మలుపులు తిరిగే రాజకీయ పరిణామాలు వాటికి సరిపడినంత సమాచారాన్ని అందిస్తాయి. కాని, సోషల్‌ కార్టూన్లు అలా కాదు. మానవ సంబంధాలు, స్వభావాలు అనుక్షణం అధ్యయనం చేస్తూ వుండాలి. సమాజంలో మార్పులు సునిశిత దృష్టితో గమనిస్తూ ఉండాలి. ఒకావిడ పక్కావిడతో ఫ్యాను..

Rs.150.00

Bachi Cartoonlu

సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉన్నవాడు. స్నేహాన్ని కోరుకునేవాడు. ఎదుటి వ్యక్తి బాధపడకుండా జోక్‌ చేసి, అతన్ని నవ్వించి, నవ్వగలిగేవాడు. బాధలో, భయంలో కూడా చిటికెడు హాస్యాన్నీ, పిడికెడు లాస్యాన్నీ సృష్టించగలిగే బాచి బొమ్మల కొలువు ఈ పుస్తకం. - జగన్నాథశర్మపేజీలు :160..

Rs.150.00

Mind Your Mind

పరధ్యానంలోంచి ధ్యానంలోకి ఎలా ప్రయాణించాలో, అన్ని పనులను చక్కగా చేసుకుంటూ 'నేను'లో ఎలా ఉండాలో, చెప్పే ఈ పుస్తకం స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అనేక ఆసక్తికరమైన అంశాలను కూడా ఎంతో చక్కగా వివరిస్తుంది. ఈ పుస్తకం చదివితే ధ్యానం పట్ల చక్కని అవగాహన కలుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. - ప్రేమ్‌సిద్థార్థ్..

Rs.80.00

Oka Desadrohi Prema ..

దేశంలోని మెజారిటీ ప్రజలైన దళిత, ఆదివాసి, మైనారిటీ ప్రలజ శ్రమను దోచుకుంటూ కుర్చీలెక్కి కులుకుతున్న చెమటదొంగల చెమడా వొలుస్తుందీ కవిత్వం. వేయిపూలు వికసించనీ, వేయిభావాలు ఘర్షించని అనే ప్రజాస్వామిక భావాలు అదృశ్యమైపోయి నేడు గొడ్డుమాంసం తింటున్నాడని, గొడ్డుచర్మం వొలిచాడని వేటాడి, వేటాడి చంపే నయా ఫాసిస్టుల..

Rs.100.00

Ramayana Vishavruksh..

మన భాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన ఆదికవి. వ్యాసమహర్షిని గౌరవించాలి. ఆయన వాల్మీకి అనంతర కవి. 'భాష' అనే పదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళంతా వాల్మీకి, వ్యాసమహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శించుకోవచ్చు. కానీ మందబుద్ధితో తూర్పార పట్టకూడదు. రా..

Rs.100.00

Vaartaa Rachana

    విడివిడిగా ఒక్కొక్క మీడియాకు ఉద్దేశింపబడిన వార్తా రచనకు సంబంధించిన పాఠ్య గ్రంథాలు చాలానే ఉన్నాయి. అయితే మీడియాలో మూడు విభాగాలు - వార్తా పత్రిక, రేడియో, టెలివిజన్‌ కోసం చేసే వార్తా రచనలలోని సారుప్య, వైవిధ్యాలను తులనాత్మకంగా విశ్లేషించే పాఠ్య గ్రంథాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ వార్తా రచనల..

Rs.30.00

Malli Palle Odiloki...

ఈ నవల ఇతివృత్తానికి కేంద్రం : మన పల్లెటూళ్ళు. పల్లెటూళ్ళు తమ రూపురేఖల్ని మార్చుకొని, ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయో శుక్తిమతిగారు చాలా వివరంగా, వాస్తవికంగా, స్వానుభవంతో ఈ నవలను రచించారు. ఈ రచన వెనుక శుక్తిమతి చేసిన ఎంతో పరిశోధన ఉంది. ఎంతో శ్రమ ఉంది. పల్లెటూర్ల మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంది. తను ..

Rs.60.00