Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Navarasala Sri Sri K..

ఇది శ్రీశ్రీ కథకాదు. శ్రీశ్రీ కథలు. ఒక్కొక్క రసంమీద ఒక్కొక్క కథ. శ్రీశ్రీ రాసిన నవరసాల కథలు. ఈ కథలన్నీ తొలిసారిగా 'జ్యోతి' మాసపత్రికలో అచ్చయ్యాయి. శ్రీశ్రీ రాసిన మొదటి కథ 'ఆనందమందిరం' (1926), చివరికథ 'చావూ-పుట్టుక' (1978). శ్రీశ్రీ రాసిన చివరి కథలు కూడా ఈ పుస్తకం చివర చేర్చాం. ఇక్కడ శ్రీశ్రీ కథల గు..

Rs.20.00

Purana Pralapam Acha..

బొమ్మల పెండ్లిండ్లు చేసి సంబర పడే పిల్లల్లాగా మనం దేవతలకు పరిణయోత్సవాలు చేస్తూ, జగజ్జననులుగా భావించబడే దేవీ మూర్తుల మెడలో వారి పుత్రులైన పూజారులే మాంగళ్యధారణ చేస్తూ ఉండగా చూసి ఔచిత్యాన్ని మరిచి పరమానందం పొందుతున్నాం. రాక్షసుల దిష్టి బొమ్మలను తగల బెట్టి అన్యాయం నశించిందని మురిసిపోతున్నాం. దేన్నైనా గ..

Rs.100.00

Srikalahasteeswara S..

శ్రీకాళహస్తీశ్వర శతకము రచించిన కవి ధూర్జటి. గొప్ప శివభక్తుడుగా శివారాధకుడుగా దర్శనమిచ్చే ఈ కవి మానవ జీవితంలోని వెలుగుచీకటులు హెచ్చుతగ్గుల పట్లకూడా తన మనోవేదన వ్యక్తం చేస్తాడు. కాలమహాస్రవంతికి ఎదురీదే తత్త్వంగల భావోద్రేకిగా రాజులను వ్యతిరేకించి వారి చర్యలను ఖండిస్తాడు. మానవుడు ఐహిక భోగభాగ్యాలను త్యజ..

Rs.55.00

Bhaskara Satakamu

తెలుగు సాహిత్య సమాజంలో ప్రచారంలో వున్న నీతిశతకాలలో భాస్కరశతకము కూడా చాలా ప్రసిద్ధి చెందిన శతకమే. చిరకాలంగా తెలుగు పాఠకులు ఆదరిస్తున్న శతకమిది. ప్రఖ్యాతమైన ఈ భాస్కరశతకము రచించిన కవి మారన వెంకయ్య. ప్రత్యక్షనీతి బోధకంటే దృష్టాంతపూర్వకమైన నీతిబోధ గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నమ్మిన ఈ కవి ప్రతి పద్యంలోన..

Rs.50.00

Bharthruhari Neeti S..

'భర్తృహరిత్రిశతి'లో నీతిశతకము, శృంగారశతకము, వైరాగ్యశతకము అనే శతకాలు మూడు వున్నాయి. అయితే 'భర్తృహరి సుభాషితాలు'గా నీతిశతకంలోని పద్యాలే ప్రసిద్ధమైనవి. భర్తృహరి నీతిశతకానికి సాహిత్య సమాజంలో ఒక ప్రత్యేక స్థానం వుంది. భర్తృహరి సంస్కృతకవి కాబట్టి ఆయన రచించిన శ్లోకాలకు సముచితమైన అనువాదం చేస్తూ వాటిని తెలు..

Rs.50.00

Modern Mehandi Desig..

Preparation Of A Cone1. Take a rectangular piece of plastic Bag.2. Fold one corner of the piece inside.3. Fold the other corner of the piece over the first fold and join with cello tape. Now your cone is ready for applying Henna.4. Fill the cone with wet lump of Henna.5. Seal the mouth of the cone w..

Rs.50.00

Neeku Naku Pellanta

    ఆధునిక బామ్మ అయిన వర్ధనమ్మ తన భర్త కట్టిన, తనకి సెంటిమెంటల్‌ ఆటాచ్‌మెంట్‌ గల ఇంటిని తాకట్టు పెట్టి మొదటి మనవరాలు కీర్తి పెళ్ళి చేస్తుంది. ఆ ఇల్లు చేజారిపోకుండా వర్ధనమ్మ తన రెండో మనవరాలు శ్రావ్యతో ఆడించే తమాషా నాటకమే ఈ నవల కథాంశం. అబద్ధాలమ్మే వింత వ్యాపారం చేసే యశ్వంత్‌, కీర్తి కాంక్షతో..

Rs.195.00

Sri Adhibhatla Naray..

Sri Adibhatla Narayana Das gained eminence principally as "Harikatha Pitamaha", Father of Harikatha. But he was equally awe-inspiring as a poet, Translator, Writer and Thinker. His works "Navarasa Tarangini, Velpu Vanda, Seema Paluku Vahi, Batasari, Minki Manku", and others are well known. His trans..

Rs.100.00

Ramayanamu

శ్రీరామచరిత్ర పరమ పవిత్రమైనట్టిది. ఈయన చరిత్రను ప్రతినిత్యం ఎవరు పఠిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలై పోయి పరమ పవిత్రులౌతారు. ఆయుష్యాభివృద్ధి క్షేమలాభాలు కలుగుతాయి. అంత్యకాలాన మోక్షప్రాప్తి లభిస్తుంది. అంతేకాదు వీరు పొందే ఫలితం అనంతం అద్వితీయం అంటూ శ్రీరామచరితమును మొదటి నుంచి చివరి వరకూ అంతటిని పూసగ్ర..

Rs.300.00

Appaji

ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి, పొట్టకూటికై సోదరుని కూడి దేశదేశాలు తిరిగి, విస్తరాకులు కుట్టి, దానితోనూ పొట్ట నిండక, పరువుగా ర్బతకాలనే కోరికతో, అనేక రాజ్యాలలో అనేక కొలువులు చేసి, చివరకు సామంత రాజైనటుటవంటి తుళువ నరసరాయలు వద్ద మంత్రిగా చేరి ఆయనను తన అపూర్వ ప్..

Rs.130.00

Arya Chanakya

దాదాపు ఇరవై రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన మగధ సామ్రాజ్యపు కాలంనాటి చరిత్ర ఇది. ఆనాటి వాడు ఆర్య చాణక్యుడు. సత్యము, ధర్మములే కాక పట్టుదల మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. తను రచించిన అర్థశాస్త్ర గ్రంథాన్ని గ్రీకుదేశం తరలించుకుపోదామని భావించిన; జగజ్జేతగా పిలువబడిన గ్రీకు చక్రవర్త..

Rs.160.00

Shajahan

తరతరాలుగా యావత్‌ ప్రపంచ ప్రనజలను ఆనంద సమ్మోహితులను చేస్తున్న, ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా కొలవబడుతున్న మహా కట్టడం తాజ్‌మహల్‌. యావత్‌ భారతం గర్వించదగిన ఈ అమర ప్రేమ చిహ్నం ఎందుకు రూపుదిద్దుకుంది? ఎలా ప్రతిష్టిత మయ్యింది. దాని నిర్మాణం వెనుక ఎంత ఆవేదన, ఎంత క్షోభ దాగున్నాయి. మొఘల్‌ రాజ అంత:పురంలోని సాధుత..

Rs.160.00

Vijayanagara Pathana..

క్రీస్తుశకం 1336లో విద్యారణ్యస్వామి ఆధ్వర్యంలో ఆర్ష సామ్రాజ్య స్థాపనకై హరిహరరాయలు - బుక్క రాయలుచే నిర్మించబడిన ఆంధ్రులు గర్వించదగిన మహానగరం విజయనగరం. ఆ తర్వాత అనేక రాజుల కాలంలో దినదిన ప్రవర్థమానమై సకల ధన ధాన్య సంపదలతో, నవరత్న రాసులతో, అపూర్వశిల్పకళా వైభవంతో అసాధారణ సంగీత సాహిత్య కళలకు ఆటపట్టై, శ్రీ..

Rs.175.00

Yugandhar

శౌర్యానికి ఆట పట్టయిన ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ చక్రవర్తిని బల ప్రయోగంతో గెలవలేక మాయోపాయంతో బంధించి రాజధానికి తరలించుకుపోయాడు ఢిల్లీ సుల్తాను. అశేష శేముషి సంపన్నుడు కాకతీయ సామ్రాజ్యానికి మూలస్తంభం వంటివాడు మంత్రి యుగంధర్‌. ఎక్కడి ఓరుగల్లు? ఎక్కడి ఢిల్లీ! ఆయన తన బుద్ధిబలంతో శత్రువుల మతి చెడగొట్ట..

Rs.160.00

Naatakam Ante Veshaa..

నాటకం అంటే వేషాలా ? కొత్తసృష్టికి కొత్త విమర్శన కూడా కావాలి. నిన్న రాత్రి ఒక కొత్త నాటకం చూశాను. దాని మీద అనేక దృక్పథాలనుంచి చూసే విమర్శనకు నమూనా యీ వ్యాసం. మొట్టమొదట కొన్ని వివరాలు, వీటిని ఒక వార్తా పత్రిక 'రిపోర్టు' చేసే విధంగా వెల్లడిస్తాను. ముందడుగు నాటక ప్రస్థానం బెజవాడ, అక్టోబరు 4, నిన్న రాత్..

Rs.40.00

Rukkuteswara Satakam

జట్కాలకీ, సైకిళ్లకీ, రిక్షాలకీ, మోటార్లకీ, రైలుబళ్లకీ ఇత్యాది శకటాలకి చక్రాలుంటాయ్‌ ప్రమాణపూర్తిగా, జరూ! తన మేనల్లుడు ఆరుద్రతో కలిసి శ్రీశ్రీ చెప్పిన రుక్కుటేశ్వర శతకం (అసంపూర్ణం)లో ఆఖరిపద్యం ఇది. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రికి ఈ శతకం అంకిత. ఆయన పేరు జ.రు. అదే జరూ అనే మకుట మయిందీ శతకానికి. జరూ అనే..

Rs.30.00

Oh Mahaatma Oh Mahar..

ఇది మహాత్మాగాంధీ గురించి మహాకవి శ్రీశ్రీ రచనల సకలం. సంకలనం. స్వాతంత్య్రానికి ముందు 1946 నుండి భౌతికంగా దూరమయేదాకా 1983 వరకు. ఇందులో గాంధీపై, గాంధీయిజంపై శ్రీశ్రీ నివాళులూ, నిరసనలూ, పరామర్శలూ, శరామర్శలూ, కామెంట్సూ, కాంప్లిమెంట్సూ అన్నీ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. కవితలుగా..కథలుగా...నాటికలుగా...వ్యాసాలుగ..

Rs.30.00

Parinaya Rahasyam

'పరిణయ రహస్యం'. ఇది అపరాధపరిశోధక నవల. ఇది పద్నాలుగోయేట చేసిన శ్రీశ్రీ రచన. ఇది అచ్చులో శ్రీశ్రీ మొదటి పుస్తకం. దీని ప్రతులు చాలా కాలం అలభ్యం కావడం వలన ప్రముఖ సాహిత్య వేత్త కె.వి.రమణారెడ్డి కూర్పులో శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సంఘం... విశాఖపట్నం ప్రచురించిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్య సంపుటాలలో చోటు చేసు..

Rs.20.00

Prabhava

ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురిస్తోన్న 92వ పుస్తకం. 1 ప్రకృతి గీతములు1. స్వేచ్ఛ ఆ మహోన్నత దివ్య వృక్షాగ్రమందు నూత్న చైతన్య రాగ సన్నుతములగుచు గదిలి యాడెడు పత్ర సంఘముల నడుమ నేను సైతమొక్కాకునై యెనయుదేని. అన్నిటి విధాన జీవించి యున్నకాల మాట పాటలతో బూర్తియైన వెనుక గళల గోల్పడి, కలుష పంకమున జిక్కి క్ర..

Rs.40.00

Ammaa

దట్‌ ఈజ్‌ శ్రీశ్రీతెలుగు అనువాద సాహిత్యంలో 'అమ్మ' నవల సోవియట్‌ రచయిత మాగ్జిం గోర్కీ రచన (ది మదర్‌) ఒక మహత్తర నవల. దాని విశిష్టతను ఇలా వర్ణించుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు. ప్రపంచ కమ్యూనిస్టుల అమ్మ : రష్యన్‌ విప్లవానికి ఆయుధం నవల అమ్మ / ఎందరో ప్రపంచ కమ్యూనిస్టులకు జన్మ / అంతర్జాతీయ సాహిత్య స్థాయి పొంద..

Rs.65.00