డా|| కాకాని చక్రపాణి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు. 16, 17 శతాబ్దాలలో గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కుతుబ్షాహీ చక్రవర్తుల కాలపు రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక వర్ణచిత్రాన్ని చక్రపాణిగారు ఈ గ్రంథంలో అద్భుతంగా చిత్రించారు. నిజమైన చరిత్రకారుడికి ఉండవలసిన నిష్పక్షపాత వైఖరి, సత్యనిష్ఠ, చక్రపాణిగారిలో పుష్కలంగా లభిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good