కుసుమ ధర్మనన& రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన.

తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తి రీత్యా వైద్యుడయినా, గాయకుడయ్యాడు. రాజకీయ నాయకుడయ్యాడు. పాత్రికేయుడయ్యాడు. బ్యాంకర్‌ అయ్యాడు.

రచయిత అయిన ధర్మన్న, మాకొద్దీ నల్ల దొరతనం మంటూ, మాకొద్దీ తెల్లదొరతనమని తెల్లదొరలను పారద్రోలేంఉదకు పోరాడే వారినే ఎదిరించి నిలిచాడు. నల్లదొరల దాష్టీకాన్ని ఎండగట్టాడు. కల్లు మానమంటూ దళితులకు మద్యపాన నిషేధాన్ని బోధించాడు. హరిజనులను ఉత్తేజపరిచేందుకు హరిజన శతకాన్ని రచించాడు.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good