భూమి సంపాదన - పరిపాలనం గురించి పూర్వాచార్యులువన్నియో అర్థశాస్త్రములను చెప్పినారా అవన్నీయూ సంగ్రహించియూ అర్థశాస్త్రము తయారుచేయబడినది. అందులో ఇది ప్రకరణాధికరణమనబడే అధ్యాయము.

విద్యసముద్దేశము - వృద్ధసంయోగము, ఇంద్రియనుజయించుట, మంత్రోత్పత్తి, మంత్రిపురోహితోత్పత్తి, ఉపధలచే మంత్రులు శౌచాశౌచములు తెలుసుకొనుట, పురుష గూఢచారుల ఉత్పత్తి అలానే స్త్రీ గూఢచారుల ఉత్పత్తి, స్వరాష్ట్రమందలి నిత్యకృత్యరక్షణము, ఇతర రాష్ట్రమందలి నిత్యకృత్యాగ్రహణము, మంత్రాధికాకము, దూతలమంతనాలు - రాజపుత్రరక్షణ - అవరుద్ధవృత్తము, అవరుద్ధ విషయకవృత్తి, రాజప్రణిధి, నిశాంతప్రణిధి, ఆతరక్షితము.

Pages : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good