Product Compare (0)
Sort By:
Show:

Rekhi

ఈ పోటీ యుగంలో తనకు అర్హతలున్నా, శక్తి ఉన్నా, అనేక కారణాల వల్ల విజయపథంలోకి పయనించలేక పోతున్నాడు మనిషి. వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం కొంతవరకే ఉపయోగపడి అతడ్ని పూర్తిగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఫలితంగా అశాంతిలోంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడలేక పోతున్నాడు. ఈ విషమ పరిస్థితుల్లో అత..

Rs.90.00

Ee Desamlo Oka Bhaga..

ఈ దేశంలో ఒక భాగమిది మనిషిని కాల్చేసే బాధలుంటాయి. మనిషిని పీల్చేసే బాధలుంటాయి. మనిషిని తొలిచేసే బాధలుంటాయి. ఎంతోమంది నరకం అనుకుంటూ అనుభవించేదీ, విముక్తి పొందుదామని అనుక్షణం తపిస్తూ తప్పించుకోలేనిది, అడుగడుక్కీ నసలతో నలిగిపోయేది ఒకటుంది - అది సమిష్టి కుటుంబాల అంతర్ఘోష! కలిసివుంటూ ఒకర్నొకరు భ..

Rs.80.00

Penkutillu

ఇప్పుడు మీ ముందున్నది మామూలు నవలకాదు. అలనాడు వెలువడినప్పుడు తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారి వంటి మహాకవుల దగ్గర్నుంచి సామాన్య పాఠకునివరకూ ఉర్రూతలూగించిన నవల. తెలుగుభాషా సమితిచే ఉత్తమ నవలగా ఎన్నుకోబడి, తెలుగునాట మధ్యతరగతి కుటుంబ చిత్రణలో అప్పటికి, యిప్పటికీ సాటిలేనిదని నిరూ..

Rs.90.00

Viraji

గౌతమ్‌ రచయిత. అతని రచనలను అభిమానించే విరాజి పరిచయమై ఎంతో సన్నిహితమవుతుంది. అతని రచనలకు ఆమె ఊపిరి. అతను మంచి రచయిత కాగలడని ఆమె విశ్వాసం. ఆమె వ్యక్తిత్వం, సంస్కారం అతన్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. విరాజి ప్రోత్సాహంతో పది రోజుల్లో నవలరాసి పోటీకి పంపిస్తాడు గౌతమ్‌. ఆ నవలకు మొదటి బహుమతి వస్తుంది. బహుమతిగా ..

Rs.70.00

Oke Raktam Oke Manus..

ఆ కుటుంబంలోనివారు బయటి ప్రపంచంలోకి పోకుండా తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడచినకొద్దీ మందబుద్ధులు, అనేక జబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ, తీవ్రమైన చర్మ వ్యాధులూ, ఒకరకమైన పక్షవాతం...వీటన్నింటిపైన మేనరికాల ప్రభా..

Rs.60.00

Oogave Uyyala

ఉన్నట్టుండి ''మాధవీ!'' అన్న పిలుపు విన్పించింది. ఉలిక్కిపడి తల తిప్పేటంతలో ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతోంది. బ్యాలెన్స్‌ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసుని గట్టిగా పట్టుకుని తలతిప్పి చూసింది. - రాజా! ''మాధవీ ఇక నువ్వు దాగుడుమూతలాడలేవు. ఇంటి బయట తాళం పెట్టి లోపలే వుండి ఎక..

Rs.50.00

Nivedita

కనులకింపైన ప్రకృతీ రమణీయతతో, నిండైన మనుష్యులతో అలరారే గ్రామసీమ 'ఆనందపురం'. ఆ ఊరి దేవాలయంలో భగవంతుని సేవి - 'వేదిత'. విధి వక్రించి జీవితం ఓ శాపంగా మారేసరికి 'వేదిత' అయింది ఆమె. ముగ్ధమోహన సుందరాంగి అయిన అమాయిక. కాని చక్రభ్రమణం నిరంతరం కదా! అందుకని అనుభవాల అంచులుచుట్టి, ఆనందపురానికి వచ్చి తపస్విగా మా..

Rs.70.00

Bharati

తెలుగు నవలా సాహిత్యంలో ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తున్న కొమ్మూరి వేణుగోపాలరావుగారి సరికొత్త ఎక్స్‌పరిమెంట్‌ - భారతి. 'కుష్టు' మనం భయపడేంత భయంకరమా? లలిత సుందర సుకుఆర త్యాగధనుల స్వర్గసుఖాలకు ఈ దోషం ఒక అడ్డంకా? కాదు కాదని నిరూపించిన, మహామానవతా ధృక్పదంతో వ్రాసిన వైజ్ఞానిక నవల భారతి. ..

Rs.75.00