1970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్‌ నుంచి కూడా అదేవిధంగా విడగొట్టటానికి, ఫాక్స్‌ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది.

    1990 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విషవలయంలో ఇరుక్కుపోయింది. తరువాత...? 

పాపులర్‌ తెలుగు నవలా చరిత్రలోనే ఇంత వరకూ లేనటువంటి, రానటువంటి ప్రయోగంగా పాఠకుల చేత విమర్శకుల చేత కొని యాడబడిన నవల 'కాసనోవా 99'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good