నా పేరు గోదావరి

నా పేరు ''గోదావరి''. మా ఊరు ''సహ్యగిరి''.

నా జన్మస్థానం సహ్య పర్వతపంక్తులలో త్య్రంబకేశ్వరం. నేను ఆడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్‌ నగరం. దీనినే పూర్వం ''పంచవటి'' అనేవారు. నేను నాతోడి చెలిమి కతెత్లతో కలిసి మెలిసి పెరిగి పెద్దదానినై క్రమక్రమంగా మిట్టపల్లాలు దాటి, గుట్టలూ మెట్టలూ గడచి, అడవులు అతిక్రమించి, కొండలగుండా లోయలలో పడి, సుడులు తిరిగి, అవరోధాలన్నీ అధిగమించి కడలిరాయని గడపలో అడుగుపెట్టాను. ఆయన నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నాడు.

నా పేరు ''గోదావరి''. మా ఊరు ''సహ్యగిరి''.

నేను పుట్టినిల్లు మహారాష్ట్రమైనా మెట్టినిల్లు ఆంధ్రరాష్ట్రం.

పేజీలు : 301

Write a review

Note: HTML is not translated!
Bad           Good