ప్రపంచ సినిమాను పరిచయం చేసిన తొలి తెలుగు నవల
''మనం ఆడవాళ్లం అని క్రమక్రమంగా తెలిసివస్తుంది. చిత్రం - మగవాళ్ళందరూ మనల్ని తోటి మనుషులుగా కాకుండా 'ఆదృష్టితో' చూడడం - మనం జాగ్రత్తగా మసులుకోవాల్సిరావడం - ఒక ఆడపిల్ల పదేళ్ళ వయస్సు నుంచి పెళ్లయ్యేదాకా తాను ఆడదాన్ననే విషయం ఎన్నిరకాలుగా ఎన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటుందో గదా | ఇదంతా మగాళ్ల సమాజం, ఈ సమాజం మనది కాదు అన్పిస్తుంది చాలాసార్లు. ఎవరిదో పరాయింట్లో స్వతంత్రం లేకుండా మసిలినట్లుగా ఉండాలి. ప్రతి అడుగూ ఆలోచించి వెయ్యాలి. ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత వరకు పదవులు సాగదీయాలో అంతవరకు మాత్రమే సాగదీసి నవ్వాలి - ఎక్కువయిందో ఏదో ముంచుకొస్తుంది. జీవితాంతం మనది కాని ఈ సమాజంలో బతకటం పెద్దబోరు - ఈ మగసమాజాన్ని మనుషుల సమాజంగా చేయ్యాలి''. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good