ప్రతి సంవత్సరమూ వెలువడే కథా సాహిత్యాన్నంతా విశ్లేషించి సింహావ లోకనాన్ని నిర్వహించబడమన్నదే కథా వార్షిక ప్రధానోద్దేశం. అలా సమకాలీన సాహిత్య ధోరణులను గుర్తించడమూ, ఆయా సంవత్సరాల్లో వెలువడిన మంచి కథా సాహిత్యాన్నంతా విమర్శ రూపంలో భద్ర పరచడమూ, సాహిత్య సింహావలోకనాల  వల్లే సాధ్యమవుతుంది. వస్తువూ, శిల్పమూ రెండూ చక్కగా అమరిన కథలనన్నింటింనీ - వాటి సంఖ్య యెక్కువైనా, తక్కువైనా, - ప్రచురించాలన్నదే సంకల్పం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good