'అందరం కలిసి చేసిన ఈ / అందమైన వస్తు సముదాయం అంతా / ఎక్కడో ఒక్కడే వచ్చి / ఎత్తుకు పోతూవుంటే చూచి, 'అన్యాయం, అన్యాయం' అని మేమంటే- 'అనుభవించాలి మీ కర్మం' అంటాడు. 'ఘోరం, ఇది, దారుణం ఇదంటే-ఆచారం, అడుగు దాటారా' దంటాడు. 'చెయ్యలేం, చస్తున్నాం మేము, జీవనానికి ఆసరా చూపించ'మంటే / నోరుమూసి - జోడు తీసి కొట్టి 'దౌర్జన్యానికి దౌర్జన్యంమం'దంటాడు ('వాడు' 1937). ఎవరువాడు? శ్రమశక్తిని దోచుకునేవాడు వాడి పనిపట్టాల్సివుందని చెప్పకనే కరక్కాయ చేదు కవితలో చెప్పి లేవగొడతాడు శ్రామికుల్ని.

పేజీలు : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good