జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంథం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్భుతంగా రచించిన గ్రంథం.    - గాయత్రీ స్పైవాక్
తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా ముఖ్యమైన గ్రంథం
- ఎకనామిక్ అండ్‍ పొలిటికల్‍ వీక్లీ
గొప్ప పాండిత్య స్ఫోరకమైన రచన, విమర్శనా శక్తి పరాకాష్ఠకు చేరిన బుద్ధినుండి ఉత్పన్నమైన రచన… నిర్దుష్టమైన ప్రామాణికతతోనూ, రమణీయమైన వచనంలోనూ సాగిన రచన.  - అమితావ్ ఘోష్, ది టెలిగ్రాఫ్ లో
స్పష్టమైన, సముచితమైన వాదధోరణిలో ఒక సామాజిక సిద్ధాంతాన్ని చదవాలన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ గ్రంథం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సమకాలిక సాంస్కృతిక విమర్శ రంగంలో ఈ గ్రంథ రచనను ఒక ముఖ్యమైన సంఘటనగా పండితులు గుర్తిస్తారనడంలో సందేహం లేదు.    - ది హిందూ పత్రిక

Write a review

Note: HTML is not translated!
Bad           Good