జైహింద్‌' నాటకం 1964లో రాశారు.

ఎన్ని అనైక్యాలున్నా, ఒక్క మాటమీద, బాటమీద, తాటిమీద భారతీయులంతా నిలవటం, అసాధారణంగా త్యాగాలు చేయటం ప్రేరణ.

దేశభక్తితో పొంగే గుండె, వీర సైనికుల్ని ఆరాధించే ఆవేశం, అన్నదాతలైన రైతుల్ని గౌరవించే ఆలోచన, నాటక వస్తువును రూపొందించాయి. ప్రణాళికలవల్ల ప్రజాజీవితంలో ప్రభవిస్తున్న, ప్రభవిస్తాయన్న పరిణామాలు ఆసక్తి కలిగించాయి. దేశాభ్యుదయం, గ్రామాభ్యుదయం మీద ఆధారపడి ఉందన్న భావన ప్రోత్సాహకరమైంది. దేశానికీ, గ్రామానికీ, స్వరాజ్యానికీ, మానవ జీవితానికీ, సంబంధం కల్పించడం నాటక రచనంలో ఉత్సా¬ద్వేగాలు రేకెత్తిస్తుంది 'జైహింద్‌' నాటకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good