ఊహల్ని నిజాలు చేసుకోవడానికి కూడా ఉద్వేగం అవసరం. ఒక చైతన్యం రక్తంలా ప్రవహించడం అవసరం. ఎంత తీరికలేకున్న దౌర్జన్యాల్ని నిరసించే గళం వినబడుతూనే ఉండాలి. అసమానతల్ని అవమానాల్ని, అణచివేతల్ని అక్షరబద్ధం చేస్తూనే ఉండాలి. తలరాతల్ని, గీతల్ని, అజ్ఞానానికి ఆనవాళ్లని విసిరి పారేయాలి. స్వప్నం లేకపోవడం, క్రోధం రాకపోవడం, పొగలు సెగలు కక్కి లావాలా విరజిమ్మక పోవటం ఒక మరణం... మరణాన్ని జయించేది లిపి. నాకు ముందు మాటలు, వెనుక మాటలు రాయడం రాదు. సునీత చిన్పప్పటి జ్ఞాపకం, ఆ కుటుంబంతో అనుబంధం కంటే, కవితల్లో నిజాయితీ, తపనకు స్పందనగా ఈ నాలుగక్షరాలు. - దేవి

పేజీలు : 100

Write a review

Note: HTML is not translated!
Bad           Good