గాఢమైన ప్రజాస్వామికవాది. మొదట్లో హాస్యం కోసమే హాస్య రచన చేశాడు. పరిణతి పొందినకొద్దీ ఈయన హాస్యంలో నిశితమైన వ్యంగ్యోం అంతర్వాహినిగా నడిచింది. నిజమైన హాస్యం కరుణరసానికి దారితీస్తుందని మార్క్‌ట్వేన్‌ ఒకసారి అన్నాడు. ఉత్తమ శ్రేణికి చెందివుండి విస్తృత పాఠకాదరణ పొందిన కొద్దిమంది రచయితల్లో ఈయన ఒకరు.

''హకల్‌బెరీ ఫిన్‌'' నవలలో అమెరికన్‌ నీగ్రోల బానిసతనపు సమస్య చిత్రీకరించబడింది. పీడిత జాతులమీద మార్క్‌ట్వేన్‌కు గల సానుబూతి ఇందులో వ్యక్తమవుతుంది. టామ్‌సాయర్‌ శిష్యుడైన హకల్‌బెరీ ఫిన్‌ ఈ కథలో ముఖ్యపాత్ర.

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good