Buy Telugu Books about Home Making Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Home Decorations

      ఇంటి అలంకరణ ఇల్లంటే ఇటుకలు సెమెంట్ తో కట్టే నాలుగు గోడలుండే  గదులు మాత్రమె కాదు. ఓ కుటుంబంలోని సభ్యులందరి అభిరుచులని ప్రతిబింబించే ప్రదేశం. చాలా మంది మహిళలు ఆధునీకరణ పేరిట , ఇంట్లోని ప్రతి అంగుళం, మార్కెట్లో దొరికే ఆకర్షణీయమైన వస్తువులతో అలంకరణ సమాగ్రితో నిపేస్తూంటారు . సహజ వాతవరణంలో నిరాడంబరం..

Rs.50.00

Aadhunika Vanta Illu

      వనితలూ ... వంటింటి మహారాణులు ... అన్నదెవరో కాని ఈ రోజు ఏ రంగంలో చూసిన మహిళలు ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు . వ్యోమగాములుగా , డిజైనర్స్ గా , ఆర్కిటెక్ట్సుగా, బిల్డర్స్ గా, పైలెట్స్ గా, - ఒకటేమిటి ఇంకా ఎన్నేనో కీర్తులు పొందుతున్నారు. ఇంటి ఇల్లాలు పదవి, మాత్రు పదవి ఇవే ప్రధమ స్థాన్నాలు ఒక స్త్రీకి..

Rs.40.00

Good Parents Good Ch..

హైపర్‌ యాక్టివ్‌నెస్‌నిద్ర - సమస్యలుమొండితనంనత్తిని చిత్తుచేద్దాంమానసిక పెరుగుదలవీడియో గేమ్స్‌ - ఎడిక్షన్‌టాయిలెట్‌ ట్రైనింగ్‌పొగడ్తలు - తిట్లుపోలికలు - పొరపాట్లుసెక్సువల్‌ బిహేవియర్‌యిలా ఎన్నో... వివరాలు ఈ చిన్న పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. Pages : 94..

Rs.50.00