Buy Telugu History Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Visishta Mahilamanul..

శ్రీమతి శాంతాభాస్కర్‌ రచించిన విశిష్ట మహిళామణులు గ్రంథంలో 21 మంది స్వదేశీ విదేశీ, ఆదర్శ మహిళల జీవన చిత్రాలు ఆవిష్కరించబడి వున్నాయి. వీరిలో ప్రపంచ మానవజీవన వికాసానికి పలురంగాలలో కృషి చేసినవారు, సాహిత్య కళారంగాలలో జీవితాలను అర్పించినవారు, విశేష ప్రతిభ కనబరచిన స్వాతంత్య్ర సమరయోధురాండ్ర..

Rs.60.00

Veeresa Lingam (Samk..

ఆనాడు సంఘంలో పాతుకొనిపోయిన చెడుగులనుంచి ప్రజలను రక్షించాలని వీరేశలింగం పంతులుగారు నయాన భయాన తెలుగువారికి బోధించారు. వీరేశలింగం జీవించిన డెబ్బై ఒక్క సంవత్సరాలలో ఏభై సంవత్సరాల కాలం నిర్విరామంగా ఆయన సాహిత్యకృషీ, సమాజోద్ధరణమూ కూడా చేశాడు. నూటికిపైగా గ్రంథాలు రచించాడు. ఎన్నో పాఠశాలల..

Rs.30.00

Madapadati Hanumanta..

నవ్యాంధ్ర నిర్మాతల్లో మొదట లెక్కించదగ్గవారు మాడపాటి. తెలంగాణ వైతాళికుడిగా, తేజోమూర్తిగా కీర్తి గడించిన వ్యక్తి ఆయన. దాశరథి రంగాచార్య తన ''చిల్లర దేవుళ్ళు'' అనే నవలలోని కథానాయకుడు మాడపాటి హనుమంతరావుని హైదరాబాదులో కలిసి మాట్లాడినట్లుగా కల్పించి రాశారు. దీనిబట్టి 'ఆంధ్ర పితామహ'కు గల ..

Rs.30.00

Lal Bahadur Sastry

అతిపేద కుటుంబంలో పుట్టి, పట్టుదలే పెట్టుబడిగా, ఆత్మస్థైర్యమే ఆయుధంగా, అణగారిన ప్రజల జీవితాలకు ఆశాజ్యోతిగా మెలగి, అంచెలంచెలుగా ఎదిగి, విశాల భారతదేశానికి ప్రధాని పదవినలంకరించిన లాల్‌ బహదూర్‌శాస్త్రి అంటే నాకు అమితమైన అభిమానం. వేషధారణ, శరీర దారుఢ్యం, అందచందాలు ఇవేవీ మనిషి యొక్క వ్యక్తి..

Rs.20.00

Gunturu Prasasthi (G..

ఈ గ్రంథంలో నేటి గుంటూరు జిల్లా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాటి బి.ఎస్‌.ఎల్‌. పరిశోధక, జనరంజక వ్యాసాలను (లభించినంతవరకు) పొందుపరచటం జరిగింది. ఇది రెండు భాగాల గ్రంథం : మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు. ఈ పుస్తకంలో గల +బఅ్‌బతీ ుష్ట్రతీశీబస్త్రష్ట్ర ూస్త్రవర, గుంటూరు ప్రశిస్తి..

Rs.180.00

Sidhantam - Aacharan..

మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం వాస్తవం. ఇది మిధ్య అనీ మాయ అనీ వేదాంతులు చెప్పటం అబద్ధం. మానవుడి అజ్ఞానం-భయం దేవుణ్ణి సృష్టించాయి! స్వార్ధపరులు మతాన్ని నిర్మించారు! ప్రకృతిలో వున్న సమస్త సంపద అందరి మానవుల సొత్తు! దీన్ని కొందరే అనుభవించుట అన్యాయం-అక్రమం! మనమంతా మా..

Rs.30.00

Che

చే' మరణం నిజంగానే గట్టి ఎదురుదెబ్బ. విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం. అంతటి అనుభవశాలి, సమర్ధనాయకుడు లేని లోటు విప్లవోద్యమాన్ని కుంగదీస్తుంది. ఐతే విజయంతో జబ్బలు చరుచుకునేవాళ్ళు తప్పులో కాలేస్తారని నే చెప్తున్నా, చే మరణంతో అతను నమ్మిన సిద్ధాంతం అడుగంటి పోయిందని, ఎత్తుగడలు వమ్మయిపోయ..

Rs.45.00

Bharata Swathanthrya..

భారత స్వాతంత్య్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు మ్ముకున్నాయో! అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం. ..

Rs.100.00

Charitra Nannu Vimuk..

తననూ, తన కామ్రేడ్లనూ విచారిస్తున్న కోర్టులో ఫిడెల్ కాస్ట్రో రజ్ చేసిన ప్రసంగ పాఠమిది. కాస్ట్రో అతని అనుచరులూ సాంటియాగో క్యూబాలోని మాంకాడా సైనిక శిబిరాల మీద సాయుధదాడి చేశారు. "ఒక సుదీర్ఘ రాజకీయ పరిణామ క్రమంలో చారిత్రకమనిపించుకోతగ్గ కొన్ని సంఘటనలు జరుగుతాయి" అంటూ కమ్యూని..

Rs.60.00

Gidugu - Pidugu

      వ్యావహారిక భాష' అనగానే మనకు గుర్తుకొస్తారు గిడుగు వేంకటరామమూర్తి పంతులుగారు. వ్యావహారిక భాషోద్యమంలో కీలకపాత్ర వహించి, నలభై సంవత్సరాలకు పైగా గ్రాంథికవాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారు. తెలుగు సాహిత్యం అందరికీ అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగాలన్నది ఆయన వాదన. బోధన..

Rs.50.00

Padandi Munduku

      పదండి ముందుకు విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు, కథనం: అరుణ పప్పు 'విజ్ఞాన్' అంటే గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నాల్లోని కొన్ని భవనాల సముదాయం కానే కాదు. విజ్ఞాన్ అంటే కొన్ని విలువలకు చిరునామా. మార్కుల్లో ఆధిక్యం ఒక్కటే కాదు, మానవత్వం, సామాజిక అవసరాలకు సత్వరమే స్పందించే గుణం,..

Rs.200.00

Narayana Poruyathra

      ఒక ప్రాంతం విముక్తి కోసం పనిచేయటం, ఒక ప్రాంతం అస్తిత్వం కోసం పోరాడటం, వెనుకబడిన ప్రాంతం, వెనకబడిన వర్గాల హక్కుల కోసం, వారి పక్షాన నిలబడటం కంటే ఉన్నతమైనది మరొకటి లేదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వ పెనుగులాట పోరులో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. తన నేల విముక్తి కోసం తన నేలపై తన పాలన, తన నేలపై ఇతర ప్రా..

Rs.125.00

Communist Yodhudu Ch..

      ..

Rs.350.00

Visista Vishleshana

      ఆంధ్రుల చరిత్రకు ఒక నిఘంటువు- బి.ఎస్.ఎల్, 1920 నుండి 2010 వరకు ఎందరో మహానుభావులు సామజిక విశ్లేషకులు, చరిత్రకారులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, తాత్వికులు, సాహితీవేత్తలు, ప్రసార నిపుణులు, సన్నిహితులు, స్నేహితులు ఇలా వివిధ రంగాల ప్రముఖులు- బి.ఎస్.ఎల్. వ్యక్తిత్వం, జీవితం పరిశ..

Rs.100.00

Vanamamalai Varadhac..

       ఈ పుస్తకము నందు శ్రీ వరదచార్యులుగారి జీవితం మరియు సాహిత్య ప్రస్తావన గురించి వివరించబడింది. వానామామలైవరదాచార్యుల వారికి గత శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం తప్పకుండా ఉంటుంది. "అభినవ పోతన"గాప్రసిద్దులైనవరదాచార్య తన జీవితంలో మూడవ వంతును కేటాయించి రచించిన "పోతన ..

Rs.80.00

Telugu Sahiteevettal..

      ఈ పుస్తకంలో సురపురపు కేశవయ్య , రాపాక లక్ష్మీపతి, కూచిమంచి జగ్గకవి, గోగులపాటి కూర్మనాధకవి , ముద్దుపళని , ముక్తేని పెరుమాల్లయ్య కవి, ,గాలి ఓబులయ్య ,అడిదము సూరకవి మొదలగు వారి సాహీతీ వేత్తల చరిత్ర లు.  ..

Rs.125.00

Tananu Taanu Vetukku..

      ఈ చారిత్రక సందర్భంలో భారతదేశంలో, అరబ్ ప్రపంచంలో, నేపాల వంటి దేశాలలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ పరిణామాలను ఎం. శ్రీనివాస్ రాసిన ఈ వ్యాసాలు వివరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, దేశాలు ఈ మార్పులను గమనిస్తూ మౌనంగా ఉండటం లేదు. నష్టదాయకమైన ప్రపంచికరణను ఎక్కడికక్కడ ఎదిరిస్తూనే ఉన్నారు. ఇందులోని వ్..

Rs.150.00

Nirupeda Kanchamlo N..

      అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నారు పెద్దలు. భగవత్ స్వరూపమైన అన్నం అంటే ఆహారం ఎలా సిద్దిస్తుందో గీతలో చెప్పారు. అన్నం సమకురాలంటే వర్షం ఉండాలి. కాని వర్షం లేని ఉష్ణ మండలాల్లో పంటలు పండించి ప్రజలకు ఆహారాన్ని అందించడానికి విశేష కృషి చేసిన ఓ వ్యవసాయ శాస్త్రవేత్త జీవిత కథ ఇది. ఎక్క..

Rs.100.00

Mata Parinamalu

      మానవుడి నాటి ఆటవిక దశ నుంచి నేటి అత్యాధునిక దశ వరకు రెండు సార్వకాలికమయిన లక్షణాలున్నాయి. అవి ఒకటి 'భయం', రెండు 'ఆశ' ఈ రెండు మానసిక అవస్థల నుంచి మతం పుట్టుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల తాకిడి నుంచి రక్షించుకోవడానికి(భయం), తాను చేస్తున్న పనిలో విజయానికి (ఆశ) ఆదిమానవుడి మేధ త..

Rs.80.00

Mahatma Gandhi

      మనజాతిపిత మహాత్మాగాంధీ మనదేశస్వతంత్ర్య చేసిన మహనీయుడు. మత సామరస్యానికి హరిజనోద్ధరణకు, అంటరానితనం నిర్మూలనానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. సంఘ సంస్కరణకు అయన కృషి మరువలేనిది అంతటి మహనీయుని జీవితం క్లుప్తంగా వివరించి, ఆయన ప్రవచించిన సిద్దాంతాలను సంగ్రహంగా వవరించటమే ఈ చిన్న పుస్తకం ఉద్దేశ్యం ...

Rs.40.00