Buy Health related Books in Telugu Online at Lowest Prices. Books about Yoga, Home workouts, Fitness tips, Diet planning are also available in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Chakkati Aarogyaniki..

విషతుల్యమైన రసాయనాలతో తయారైన బిళ్ళలు, ఇంజక్షన్లు మొదలైన వాటితో పనిలేకుండా, ప్రకృతిసిద్ధమైన చికిత్సా విధానాల ద్వారా వ్యాధులను నయంచేసే విశిష్ట వైద్య విధానమే ప్రకృతివైద్యం. ప్రకృతిచేత సృష్టించబడి, ప్రకృతిచేత సంరక్షించబడుతున్న మనం ఆరోగ్యకరంగా ఎలా జీవించాలో ప్రకృతివైద్యం వివరిస్తుంది. ప్రకృతి వైద్యం కేవ..

Rs.36.00

Nindu Noorellu Aarog..

      జన్మలన్నిటికన్న మానవ జన్మ శ్రేష్టమైనదని ప్రతీతి. ఎందువలననగా ధర్మర్డ, కామ, మోక్షములను, చతుర్విధ పురుషర్దాములను సాధించుట మానవులకే సుసధ్యము. మోక్షడులను సాధించుటకు ఆరోగ్య రక్షణ అతిముక్యము. ఆరోగ్య రక్షణ మార్గములను మహా ఋషులు ఇట్లు సుత్రికరించిరి. అనగా ..

Rs.18.00

Aayushyuku Margam Aa..

    ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య వుంటుంది. అది ఆరోగ్యపరంగా కానీ మానసికంగాకానీ, శృంగార సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చక్కని ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు మీరే అదుపులో పెట్టుకోవచ్చును. మీ సమస్యలకు ఈ పుస్తకం ఓ మార్గదర్శిగా నిలుస్తుంది.Pages : 256..

Rs.113.00

Sampoorna Poshakaaha..

ప్రతి సీజన్‌లో దొరికే పండ్లలో ఏదో ఒకటి ప్రతిరోజూ తినడం మన శారీరక, మానసిక ఆరోగ్యాలకు అవసరం. మారుతున్న జీవన విధానాలు.. చెదిరిపోతున్న సంబంధ బాంధవ్యాలు... పరుగులు తీసే జీవనశైలి.. కారణాలు ఏవైయితేనేం... ఆరోగ్యకర అలవాట్లకు దూరమైన చాలామంది అనారోగ్యాన్ని పరోక్షంగా ఆహ్వానిస్తున్నారు.  వయసు తారతమ్యం లేకు..

Rs.113.00

Andamaina Akruti Kos..

మీరు మీ శరీరాకృతిని మార్చుకోగలరా? ఔను, మీరు మీర్చుకోగలరు. బాలీవుడ్‌లోని సుప్రసిద్ధ ఫిట్నెస్‌, యోగ నిపుణులు పాయల్‌ గిద్వానీ తివారీ మీరు మీ శరీరాకృతిని ఎలా మార్చుకోవచ్చో మీకు వివరిస్తుంది. చాలా సులభంగా చెయ్యటానికి తేలికగా ఉండే సూత్రాలనీ, వ్యాయామ పద్ధతులనీ, బరువు ఎలా పెరగాలి, ఎలా తగ్గాలి అనే విషయాలన..

Rs.161.00

Pradhama Chikicha

ప్రమాదాలు వాటంతటవే జరగవు. మన అజాగ్రత్త, పొరపాట్లు, నిర్లక్ష్యంవల్లే ఎక్కువగా జరుగుతాయి. జబ్బులు కూడా అంతే! మన అజాగ్రత్త, అశుభ్రత, దురలవాట్లు, అజ్ఞానం కారణాలవల్లే జబ్బులు వస్తాయి. ప్రమాదం సంభవించినా, ఉన్నట్లుండి జబ్బు చేసినా ప్రథమ చికిత్స వెంటనే చేస్తే బాధ తగ్గుతుంది. దుష్ఫలితాలు తగ్గుతాయి. ప్రాణం న..

Rs.90.00

Schizophrenia

      మానసిక వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి సైకోసిస్.. అందులోను మరింత ముఖ్యమైనది స్కిజోఫ్రినియా , దీనినే మన అచ్చ తెలుగులో పిచ్చి లేదా ఉన్మాదము అని పిలుచుకుంటాము. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు యొక్క వింత ప్రవర్తన చూసి ఇప్పటికి మన దేశంలో గ్రామీణ వాసులు, పట్టణ వాసులు, చదువు కు..

Rs.18.00

Prakruti Varaalu Ren..

ప్రకృతి వరాలు ఋషి మాసపత్రిక ద్వారానూ, ఈటివి2 సుఖీభవ ద్వారానూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్‌ గాయత్రీదేవి రచించిన ఆయుర్వేద గ్రంథం. నిత్య జీవితంలో భాగం కావలసిన ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యరక్షణ మార్గాలూ, దురలవాట్లని దూరంగా ఉంచే మార్గాలూ, రోజూ తినే ఆహారపు వివరాలూ,..

Rs.135.00

Cancer

      Prevention is better than cure చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముడు జగ్రతపడడం మేలు. అలానే కేన్సరు వచ్చాక జాగ్రత్త పడటం కంటే రాకుండా చూసుకోవటం లేదా ప్రధమ దశలో కనుక్కోవడం మంచిది. ఈ పుస్తకం ద్వారా కేన్సరు వ్యాధిపై అవగాహన పెంచడానికి , దానిపై..

Rs.18.00

Perati Mokala Pranad..

      అయర్వేద వైద్య చికిత్స విదానాలు ,నిత్యం మనం వాడే ఆహారపదార్థాల్లో లభించే విలువలు వివరాలు ,మామూలు జబ్బులనుంచి అత్యంత ప్రమాదకరమైన వ్యాదుల నివారణకి పెరటిమోక్కలని ఉపయోగించి విధానాలతో పూర్తి మల్టీకలర్ ,ఒరిజినల్ ఫోటోలతో యీ" పెరటి మొక్కలే ప్ర్రాణ ధరం -ఆహారంలో ..

Rs.225.00

Samagra Arogya Deepi..

      ప్రస్తుత కాలంలో ప్రకృతిలోని ప్రతి పదార్ధము కలుషితమయిపోయిoది .మనము తినే ఆహారము ,నీరు ,గాలి అన్నింటి ద్వారా శరీరం లోనికి విషము చేరి ,వైద్యమునకు అలవికాని అనేక దిర్ఘవ్యాదులు మనిషిని ఆశ్రయించి, వారి ఆరోగ్యమును, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతిస్తున్నాయి. అల్లోపతి ..

Rs.54.00

Ayurvedam Ahara - Ou..

      ఆహరం రోగాలను కల్గించడంలోను , వ్యాధి చికిత్స లోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆహార నియమాలు పాటించక పొతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగం త్వరగా తగ్గాలంటే పద్యా పద్యాలు తెలుగుకుని ఆచరించడం మొదటి కర్తవ్యం. ఉదాహరణకు మొలల వ్యాధి తో బాధ పడే వారికి కంద కూర చాలా శ..

Rs.45.00

Andubatulo Ayurvedam

      మనకు స్వతంత్రం వచ్చి అయిదు దశాబ్దాలు గతించిన. కనీస వైద్య సదుపాయానికి నోచుకోని గ్రామాలు మనదేశంలో కోకొల్లలు. అటువంటి గ్రామీణ ప్రాంతపు ప్రజలు సామాన్యంగా వచ్చే వ్యాధులకు తమ దగ్గరలో పెరిగే వనములికలతో వైద్యం చేసుకోవచును. ప్రస్తుత కాలంలో ఒక వ్యాధికి డాక్టర్ లేదా స్పెసిఅలిస్త..

Rs.45.00

Ayushmaan Bhava Vyaa..

గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జైన్‌, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్‌, విపాసన, రేకీ, ప్రాణిక్‌ హీలింగ్‌, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్‌, హిప్నాటిజమ్‌లలో శిక్షణ పొంది, వాటిని ..

Rs.113.00

Diabetesto Aarogyamg..

    డయాబెటిస్‌ వున్నప్పటికీ ఆరోగ్యంగా జీవించడానికి మార్గాలు చూపడమే ఈ పుస్తక లక్ష్యం. డయాబెటిస్‌ నియంత్రణతో పాటు కొన్ని సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సవివరంగా తెలియజేయబడ్డాయి.     డయాబెటిస్‌తో బాధపడేవారు, వారి కుటుంబసభ్యులు, మిత్రులు తప్పక చదివి తీరవలసిన పుస్తకము..

Rs.162.00

Madhumehamtoh Jivita..

      ప్రజారోగ్య పరిరక్షణ భాగంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, షుగర్ వ్యాధిపై అవగాహనా కలిగించి, తద్వారా భావిస్యతులో జాతిల సమస్యలను ఎదుర్కొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకొనడానికి ఈ పుస్తకం రుపొందిచడం జరిగినది. 'ఈ పుస్తకం ద్వార వైద్య విజ్ఞానాన్ని అందుకొని జా..

Rs.18.00

Diabetes Awareness

మధుమేహ - అవగాహన తోనే మధుమేహ నివారణ సాధ్యం. త్వరితంగా మధుమేహం గుర్తించి. ఆహార నియంత్రణ, ఆహార క్రమ శిక్షణ , క్రమం తప్పని వ్యాయామం మరియు జీవన విధానం లో మార్పు ద్వారా అదుపు చేసుకోవచ్చు. మధుమేహ - అవగాహన తోనే మధుమేహంలో వచ్చే తీవ్ర పరిణామాలైన గుండె, మూత్రపిండాలు, కంటి జబ్బులను నివారించవచ్చు. మధుమేహ - అవగ..

Rs.23.00

Sex Samasyalu - Pari..

ఆధునిక ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగినా మన కుటుంబ జీవితంలో ఆ “సంకుచిత్వం” అలానే కొనసాగుతూ వచ్చింది. శృంగారం (సెక్స్‌) గురించి చర్చించటం మాట అటుంచి, మాట్లాడటమే నేరంగా మారింది. ఎవరయినా మాట్లాడితే వింతగా చూడటం, వాళ్ళ గురించి విమర్శించటం పరిపాటి అయింది. ఫలితంగా మన విద్యార్ధులు సైతం కప్పలు, వానపాములు, బొ..

Rs.45.00

Allopathy Vaidya Sar..

      ఇంతకుముందు మేము ప్రచురించినటువంటి డా|| గాలి బాల సుందరరావు గారి వైద్య గ్రంధములు బహుళ ప్రశంసలు పొందినవి. ఇప్పుడు కొత్తగా డా|| హర్షవర్ధన్ యం.బి.బి.ఎస్. గారు రచించిన "అల్లోపతి వైద్య సర్వస్వం" పుస్తకాన్ని ముద్రించాము. ఒకే పుస్తకంలో ప్రచురించడం జరిగింది ఈ..

Rs.54.00

Deerghayushmanbhava

ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మి, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే 'ఆరోగ్య స్పృహ'తో ఈ పుస్తకాన్ని చదివేందుకు సమాయత్తమౌతున్న పాఠకలోకానికి నా అక్షర నీరాజనాలు! తెలుగు పాఠకులలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనే ఆసక్తి గతంలో కన్నా చాలా పెరిగింది. రోజులు మారాయి. ఇప్పుడు అతి సామాన్..

Rs.54.00