ఈ హాస్య కవితల బీరువా తీస్తే చాలు
మనందరి ముఖాలతీరు
ఎలుగెత్తు నవ్వుల తేరు
కదలాడే చక్రాలపై కటకటలడోలు
పలికించు అన్నవరపు జట్కాల బోలు


మీ లీలలివే జాజా!
జేగురుదొరా! చలేజా
లెలెమ్మనే తరువోజ
శాసనాల్నీమ్రోల, రా
చూడష్టావక్ర వీరా
సుడోజాగ్రద్ధీరా!


ఈ చెమక్కు నానో
వింటే పులినాన్నో!
నీ అరుపు మారునే
పిల్లకూతగానో
నలభై మంది హాస్య కవులు పసందైన విందు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good