కథానిక రచనా ప్రక్రియ

ఈతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వంటివి.

ఆ ఊపిరితోనే ఈ కథలు వ్రాయగలిగినట్లు భావిస్తాను.

ఆబాటలో చిరపురాతన మానవ వేదనల

        జన్యుజనకరాగాలెన్నో ఉన్నాయనిపిస్తుంది.వడలి రాధాకృష్ణ కథలు వాస్తవిక జీవనదృష్టిని

కలిగించి, మనిషఙ హృదయంలో ఒక సుకుమారవికాసం

పెంపొందించటానికి గాఢంగా

ప్రయత్నించినాయని నా విశ్వాసం.మధ్యతరగతి సమాజం యొక్క బలహీనతలు

ఆ సమాజ మౌలిక లక్షణాలైన దయ, అనురాగం

అనుకంపనల ఆత్మీయత, ఆర్థ్రత-యితగాడి

కథాకథన వ్యూహాల వ్యక్తీకరణలు

ఈ గూటి పడవలో చూడవచ్చు. - మునిపల్లె రాజు

Pages : 155

Write a review

Note: HTML is not translated!
Bad           Good