Product Compare (0)
Sort By:
Show:

Desabhakthi Taditara..

 గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయగీతం కాదగిన లక్షణం బంకిం గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్రం గీతం కావాలి. బలవంతంఆ పాడించనక్కరలేదు గాని స్వచ్ఛందంగా..

Rs.45.00

Kanyasulkam

గురజాడ 150వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన తెలుగునాటకాలలో ఆణిముత్యం కన్యాశుల్కం. వైవాహిక వ్యవస్థ, స్త్రీ దురవస్థ, బాల్య వివాహాలవల్ల శిశు వితంతువుల మూగగోడు, నరమాంస విక్రయం ద్వారా తల్లి దండ్రుల పశుప్రవృత్తి, సంసారుల దొంగచాటు వ్యభిచారం, సానుల బాహాటపు వ్యభిచారంతోటి ప..

Rs.120.00

Gurajada Kavithala S..

కవితలు ....  ''నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వదులుకోలేను... నా ఆశయం ప్రజల ఆశయం. సంస్కారవంతుల సదభిప్రాయం నాకు అండగా ఉంది''.   - గురజాడ అప్పారావు ''భాష ఎంతగా శృంఖలా బద్ధమైపోవాలో అంతగా శృంఖలా బద్ధమై పోయాకా, సాహిత్యం ఎంతగా దిగజారి పోవాలో అంతగానూ దిగజారిపోయాకా, భవిష..

Rs.140.00

Kanya Sulkam

ఫోటోలు కూడా ... 'కన్యాశుల్కం' ఒక ఆల్‌టైమ్‌ హిట్‌ నాటకం. తెలుగులో మొదటి ఆధునిక నాటకం. తెలుగు నాటక రంగానికి దిశా నిర్దేశం చేసిన మహత్తర రచన.1909లో రెండోకూర్పును తెచ్చినప్పుడు ఇన్నర్‌ టైటిల్‌ పేజీ మీద ''హాస్యరస ప్రధానమగు నాటకము'' అని అచ్చు వేయించారు. దాన్నిప్పుడు విశాలాంధ్ర వారి తొమ్మిదవ ముద్రణలో చూడవ..

Rs.200.00

Kanyasulkam

'మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అథవా రాసినప్పటికీ అందులో ఏమి పస ఉంటుంది?'' అనేవారికి కన్యాశుల్కంలోని ప్రతీ వాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మన దేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. ..

Rs.100.00

Kanyasulkam

‘ఆరుద్రగారి ఆశీర్వాదంతో ప్రారంభమయిన ’కన్యాశుల్కం’ నాటకానికి ’చిన్న తెర’ రూపం యింతింతై వటుడింతై అన్నట్టుగా విశ్వరూపం దాల్చి నభూత నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకొంది. మహాకవి గురజాడ 115 సంవత్సరాల క్రితం రచించిన నాటకం మొట్ట మొదటిసారిగా యథాతదంగా – దాదాపు 8 గంటల ప్రదర్శన – టీవీలోకి ..

Rs.200.00

Gurajada Rachanalu K..

 ''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ'' ''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాటకాలు ..

Rs.100.00

Kanyasulkam

 ''మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అధవా రాసినప్పటికీ అందులో ఏమి పస వుంటుంది?'' అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతీవాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మనదేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్స..

Rs.150.00

Diddubaatu Kathanika..

దేవుళ్ళు ఋషులు, రాజులు, వాళ్ళ మహిమలు, వైభవాలను కీర్తించడం ఆధునిక కథానిక లక్ష్యం కాదు. ఆధునిక మానవుని విజ్ఞానం, సాహసం, సాఫల్య వైఫల్యాలు, ఆధునిక మానవ సంబంధాలు, ఆధునిక సామాజికోద్యమాలు వీటిని చిత్రించడానికి కథానిక పుట్టింది. ఇటువంటి ఆధునిక కథానికకు తెలుగులో పునాదులు వేసిన కీర్త..

Rs.35.00

Gurajada Kavitalu

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా! వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేల్‌ తలపెట్టవోయి పాడి పంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయి; తిండి కలిగితె కండ కలదోయి, కండ కలవాడేను మనిషోయి!..

Rs.50.00

Gurajada Kadhanikalu

నాకు నచ్చిన కథ కథా రచనలో నన్ను మించిన వాళ్ళెందరో తెలుగు రచయితల్లో వున్నారని ఏ దాపరికమూ లేకుండానే వొప్పుకుంటాను. అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావుగారంటే అందరూ ఒప్పుకుంటారనే నా నమ్మకం. ఆయన కవిగా, నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవాడు. సంఖ్యలో ఆయన కథలు తక్..

Rs.30.00

Kadhhanikalu

కథానికలు....  ''ఆ వూరి నల్ల కొండలనంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడివారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ లేవు. ఒక్క పెద్ద గుహలో నున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దానిపక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు ప..

Rs.40.00