గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూర్ణత కలుగుతుంది.

పేజీలు : 299

Write a review

Note: HTML is not translated!
Bad           Good