Product Compare (0)
Sort By:
Show:

Soraabu Swatantra Pa..

దేశానికి వెన్నెముక రైతు. దేశ ప్రగతికి మూలధాతువే రైతు అందుకే శేషేంద్ర తన కవిత్వంలో రైతు కష్టాలు కన్నీళ్ళు లోతుగా ఆవిష్కరించాడు. ''నాగలి నా చేతికి నాగుబామయింది/ పొలం పనులు నా కాళ్ళకు సంకెళ్ళుగా మారాయి'' అంటూ వో దార్శినికతా దృశ్యాన్ని పాఠకులకు అందించాడు కవి. ''బాబూ ఈ దేశాన్ని ఈ పొలాల్నీ చూస్తే కన్నీళ్..

Rs.80.00

Adhunika Mahabharath..

నా దేశం నా ప్రజలు అనేఆధునిక మహాభారతము(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ,సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న)ముఖ్య వివరణఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన  కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెల..

Rs.450.00

Shodasi

This is an exemplary book which elevated the status of India Literary Criticism to the peaks of the world literature. Shodasi is a name associated with a great hymn. The title suggests that it's a book on spiritual discourse. A reading of this book suggests that the spirit of scientific temper is cr..

Rs.400.00

Sahitya Koumudi

అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్‌ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..

Rs.100.00

Pakshulu Samudram Na..

''బతికి ఉంటే పామరుడ్ని'' చస్తే అమరుడ్ని'' అని చాటుకున్న శేషేంద్ర లొంగుబాటును సహించలేదు; ''నా అవయవాలకు నీచంగా వంగే / భంగిమలు తెలీవు'' అన్నాడు. కనుకనే మరో సందర్భంలో ఆయనే ''ఈ దేశంలో వంగేవాడికి / వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు / జాగ్రత్త! ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్న మాటే'' అని చ..

Rs.100.00

Rutu Ghosha Padya Ka..

ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆ చరిత్రలోకి పోయే సందర్భం కాదు కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను. శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్‌) ఋతు కావ్యం. కవి పద..

Rs.100.00

Jana Vamsham Kavyakr..

ఆధునిక మహాభారతస్య అనుబంధ కావ్యం 'జనవంశమ్‌ కావ్యకృతి'. మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది - ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ..

Rs.450.00

Kavisena Manifesto

ఇప్పుడు కవిసేన మేనిఫెస్టో అవసరం! కవిసేన మేనిఫెస్టో ఆధునిక కావ్య శాస్త్రమ్‌ కవుల అవిరళ కృషే మానవత్వాన్ని నిలబెడుతూ వచ్చింది... ఏ తరానికి ఆ తరం కొత్త కవుల్నీ కొత్త భాషనీ కొత్త విలువల్నీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించుకుంటుంది. కవి గొంతు ఒక శాశ్వత నైతిక శంఖారావం. విశిష్టంగా చెప్పబడిన మాటే కవిత్వం కాగలద..

Rs.300.00