ఈ పరిశోధనా వ్యాసంలో మొత్తం ఆరు అధ్యాయాలున్నాయి.

1. మొదటి అధ్యాయంలో గాంధీజీ నిర్యాణం వరకు గల తెలుగు నవలా వికాసాన్ని (1872-1948) క్లుప్తంగా తెలియపరచాను.

2. రెండవ అధ్యాయంలో గాంధీజీ ప్రభావ చాయలు పడిన సమకాలీన తొమ్మిది తెలుగు నవలలను ప్రచురణా క్రమంలో పరిచయం చేస్తూ, వాటి కథా సారాంశాన్ని ఇచ్చాను, అవి :

ఎ) ఓబయ్య - వేలూరి శివరామశాస్త్రి

బి) మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ

సి) హరిజన నాయకుడు - ఆచార్య రంగా

డి) వేయిపడగలు - విశ్వనాథ సత్యనారాయణ

ఇ) నారాయణరావు - అడివి బాపిరాజు

ఎఫ్‌) కోనంగి - అడివి బాపిరాజు

జి) ఆదర్శం - అంతటి నరసింహం

హెచ్‌) నరుడు - అడివి బాపిరాజు

ఐ) చివరకు మిగిలేది - బుచ్చిబాబు

3. మూడవ అధ్యాయంలో గాంధీజీ సిద్ధాంతాన్ని వివరించి, అది ప్రస్తుత తొమ్మిది నవలల్లో ఎంతవరకు ప్రతిఫలించిందో పేర్కొన్నాను.

4. నాలుగవ అధ్యాయంలో జాతీయోద్యమానికి గల భారతీయ నేపథ్యాన్ని కుప్తంగా వివరించాను.

5. ఐదవ అధ్యాయంలో గాంధీజీ ఒకవైపు ఉద్యమాన్ని నడుపుతూనే ఇంకొకవైపు అమలుపరచిన నిర్మాణ కార్యక్రమ వివరాలు, అవి సమకాలీన తెలుగు నవలల్లో ప్రతిఫలించిన తీరు వివరించాను.

6. ఆరవ అధ్యాయంలో మొత్తం విషయాన్ని కుప్తంగా సమీక్షిస్తూ, గాంధీజీ భావాలకు గల ప్రస్తుతాన్వయం, ప్రాసంగికత గురించి పేర్కొన్నాను.....

పేజీలు : 216

Write a review

Note: HTML is not translated!
Bad           Good