ఎన్ని దీపాలు ఉన్నా వెలుగు ఒకటే.

ఎన్ని మతాలు ఉన్నా పరమాత్మ ఒక్కడే.

ఏ వెలుగు ఏ దీపలోంచి వస్తోందో ఎలా చెప్పలేమో, అలా ఏ మతం గొప్పదో, ఏది అల్పమైనదో చెప్పలేం. కారణం అన్ని మతాలు పరమాత్మ నించే వచ్చినవి కాబట్టి అవన్నీ ఆయన్ని చేరే మార్గం చూపేవే.

ఈ పుస్తకంలోని మొదటి భాగంలో వివిధ మతాలకి చెందిన సమాచారం. రెండో భాగంలో ఆ మత గ్రంథాలు ఒకే విషయాన్ని వివిధ కోణాల్లో వేరు వేరు పదాలతో చేసిన బోధనలు చదవచ్చు. హిందూ మతం చెప్పిందే, మిగిలిన మతాలు ఎలా చెప్పాయో చదవచ్చు.

నా బదులు మీరు ఇంకో పుస్తకాన్ని కొన్నా నేను అసూయ పడను.

Pages: 248

Write a review

Note: HTML is not translated!
Bad           Good