Buy Telugu Economics Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vichitra Dhana Teerd..

''ధన సంపాదన నవలయింది...సాహసగాథగా ఉత్కంఠ రేపింది...జీవితాన్ని గురించి, డబ్బు గురించి మీ దృక్పథాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది''. - రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మనిషి, డబ్బుల స్వభావాన్ని గురించి లోతైన రహస్యాలను విప్పి చెప్పే సాహసోపేతమైన కథ మెహ్రాబ్‌ తాజా పుస్తకం. శక్తి ఉడిగిపోయి డబ్బును ఊడ్చేసి మధ్యతరగతి జ..

Rs.199.00

Kowtilyuni Arthasast..

భూమి సంపాదన - పరిపాలనం గురించి పూర్వాచార్యులువన్నియో అర్థశాస్త్రములను చెప్పినారా అవన్నీయూ సంగ్రహించియూ అర్థశాస్త్రము తయారుచేయబడినది. అందులో ఇది ప్రకరణాధికరణమనబడే అధ్యాయము. విద్యసముద్దేశము - వృద్ధసంయోగము, ఇంద్రియనుజయించుట, మంత్రోత్పత్తి, మంత్రిపురోహితోత్పత్తి, ఉపధలచే మంత్రులు శౌచాశౌచములు తెలుసుకొనుట..

Rs.80.00

Grameena Telangana

ఇంతకు ముందు కూడా గ్రామ సర్వేలు జరిగాయి. అవి ప్రధానంగా అకడమిక్‌ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఒకటి రెండు గ్రామాలకు పరిమితం అయిన పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటి సర్వే విస్తృతంగా జిల్లాలు, ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులను పరిగణలోకి తీసుకుని జరిగింది. అంతేకాక విషయ జ్ఞానం కోసమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాం..

Rs.90.00

Grameena Andhra Prad..

ఇంతకు ముందు కూడా గ్రామ సర్వేలు జరిగాయి. అవి ప్రధానంగా అకడమిక్‌ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఒకటి రెండు గ్రామాలకు పరిమితం అయిన పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటి సర్వే విస్తృతంగా జిల్లాలు, ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులను పరిగణలోకి తీసుకుని జరిగింది. అంతేకాక విషయ జ్ఞానం కోసమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాం..

Rs.150.00

Ardhika Vyasalu

సరళీకరణ విధానాల ఫలితంగా ఆర్థిక రంగంలో వస్తున్న విపరీత పరిణామాలను, ప్రజలు కడగండ్లను వివరించే వ్యాసాల సంకలనం ఇది. ప్రముఖ ప్రగతిశీల ఆర్థికవేత్తలుగా సుపరిచితులైన జయతిఘోష్, సిపి చంథ్రేఖర్  వ్యాసాలను ఏరికూర్చి ప్రస్తుత సంపుటి రూపొందించాము. ఆర్థిక విషయాలపై ఆసక్తి, అభిరుచి వున్నవారే గా..

Rs.40.00

Amartyasen

శాంతినికేతన్ లో  జన్మించిన అమర్త్యసేన్ బెంగాలీ సంస్సృతిని, విశ్వకవి రవీంద్రుని లౌకిక విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. బెంగాల్ క్షామం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆలోచనా విధానాల్ని ప్రభావితం చేసింది. మానవీయ ఆర్థికవేత్తగా అనంతరం ఆయనను మార్చింది. మతతత్వ వ్యతిరేక లౌకిక మేథావిగా, అణ్వాయుధ వ్యతిరే..

Rs.35.00

Antarjateeya Ardhika..

ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యంపై పలువురు ఆర్థికవేత్తలు, పాత్రికేయులు రాసిన వ్యాసాల సంకలనం ఇది. సంక్షోభం వివిధ థల్లో వివిధ కోణాల నుంచి రాసిన ఈ వ్యాసాలు దాని పూర్వాపరాలు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. దాంతో పాటే మనపై సంక్షోభ ప్రభావాన్ని కూడా తెలియజేస్తాయి. ప్రధాన పాలకపా..

Rs.30.00

Marx Poorvapu Ardha ..

ఈ పుస్తకాన్ని, తెలుగు మీడియంలో 'ఎకనామిక్స్‌' చదివే విద్యార్థులూ, వారికి పాఠాలు చెప్పే లెక్చరర్లూ, ఆర్థిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు రాసే రచయితలూ, ఆర్థిక సంబంధమైన రచనలు చేసే పత్రికా రచయితలూ, వాటిని చదివే పాఠకులూ, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని, ఆర్థిక శాస్త్రాన్నీ విమర్శనాత్మకంగా పరిశీలించదల్చుకున్న శ్..

Rs.80.00

Takattulo Bharatades..

'పాతిక సంవత్సరాల ''స్వతంత్ర'' మనబడే దాని తర్వాత, 1860వ సంవతంలో అటే వంద సంత్సరాలకు పైగా గతంలో చేసిన ఒకానొక- చట్టం క్రింద నన్ను అరెస్టు చేయడంలో విచిత్రమేమీ లేదు.ఒక ''మహాత్ముని'' ప్రత్యక్ష సారధ్యం క్రింద భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వంలో ''అహింసాయుతం''గా సాగినట్లు చెప్పబడే విప్లవం; ఆ..

Rs.150.00

Nara Simhudu

ఒక రాజకీయ మేధావి అకథిత కథ ఇది. ఇది పి.వి.నరసింహారావు అనుకోకుండా 1991లో భారతదేశ ప్రధాని అయినప్పుడు ఆయనకు ఆర్థిక సంక్షోభమూ, హింసాయుతమైన తిరుగుబాట్లు వారసత్వంగా వచ్చాయి. దేశం దిశాహీనంగా ప్రయాణిస్తూ ఉంది. తన ప్రజలు ప్రేమించకుండానే తన పార్టీ విశ్వసించకుండానే పార్లమెంటులో మైనారిటీగా ఉండీ, 10 జనపథ్‌ నీడలో..

Rs.200.00

Bharata Praja Charit..

భారత ప్రజా చరిత్ర సీరీస్‌లోని ఈ 28వ సంపుటం 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండి ప్రధమ ప్రపంచ యుద్ధం వరకు భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. భారత దేశంలో వలస పాలకుల అధిపత్యం అత్యున్నత స్థాయిలో కొనసాగిన కాలం ఇది. జనాభా, స్థూల ఉత్పత్తి, ధరలు, వలస పాలకులు లూటీ చేసిన సంపద, స్వే..

Rs.100.00

Samskaranala Radhasa..

'సంస్కరణల రథసారధి పివి'లో ప్రధానమంత్రి కీలక సహాయకుడు, ఆయన కార్యాలయంలో పనిచేసిన జైరాం రమేశ్‌ తొలి వారాల్లో వేగంగా మారుతున్న మార్పులను రికార్డు చేశారు. తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కోలుకున్నదో ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు. భారతీయ ఆర్థిక విధాన రూపురేఖలు సమూలంగా మారే దశలో వచ్చిన ఒత్తిళ్లు, ఉ..

Rs.150.00

Avineeti Nalladabbu

స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు నుంచి బినామీ కంపెనీల ద్వారా అవినతి భాగోతాల వరకు లెక్కకు మిక్కుటంగా వెల్లడై దిగ్ర్భాంతి గొల్పుతున్నాయి. ఈ అవినీతికి ప్రస్తుతం అమలు జరుగుతున్న సరళీకరణ విధానాలకు మధ్య అవినాభావ సంబంధం వుంది. రాజకీయ వాదోపనాదాలలో నిరంతరం ప్రసావనకు వస్తున్న అంశాల లోతుపాతులపై ..

Rs.35.00

Forex Commodities Tr..

ఫారెక్స్‌ కమోడిటీస్‌ ట్రేడింగ్‌పై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. ఇంటర్నేషనల్‌ ఫారెక్స్‌, కమోడిటీస్‌ మార్కెట్‌, మెటాట్రేడర్‌ 4 ఫ్లాట్‌ఫాం, టెక్నికల్‌ ఇండికేటర్స్‌, ఆటోట్రేడింగ్‌, జులట్రేడ్‌, ఇండియన్‌ కరెన్సీ, కమోడిటీస్‌ మార్కెట్‌, ఇండియన్‌ ట్రేడింగ్‌ ఎక్సేంజీలు, ఓడిన్‌ ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫాంల పూర్తి..

Rs.199.00

Income Tax Fundament..

    దేశ వ్యవస్థలో కీలకపాత్ర వహించే ప్రభుత్వం దేశ ప్రజల సౌభాగ్యం కోసం భారీ పరిశ్రమలు, రక్షణ, అంతర్గత రక్షణ, విద్య, వైద్య పరిరక్షణ, ఉద్యోగ కల్పనలాంటి అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం రకరకాల నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్రజల మీద ప్రత్యక్షంగా, పరోక్..

Rs.100.00

Pillala Kosam Aardhi..

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం (మార్క్స్‌ 'కాపిటల్‌'ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు) - రంగనాయకమ్మ పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం. ప్రకృతి విషయాల్లో, ప్రతి సైన్సునూ నేర్చుక..

Rs.100.00

Sramika Konam

ఈ సంపుటంలో రెండు పెద్ద కథలూ, కొన్ని వ్యాసాలూ, ఉత్తరాలూ, పాఠకులతో పరిచయాలూ ఉన్నాయి. "నేను ఇన్నాళ్ళూ ఏ మనుకుంటున్నానంటే, హార్టులో నాలుగు గదులు వుంటాయంటారు. ఒక గదిలో మనసూ, ఇంకో గదిలో హృదయం, మూడో గదిలో ఆత్మా, అలా వుంటాయనుకుంటున్నానండీ, నాలుగో గదిలో ఏం వుంటుందో మిమ్మల్ని అడగాలని మర్చిపోతున్నాను." డాక్ట..

Rs.120.00

Mutual Funds Guide

      చాలా మందికి ఆర్ధికంగా ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. దాని కోసం వారి ఇన్వెస్ట్ మెంట్ లో కొంత భాగం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని పై పూర్తీ అవగాహన ఉండాలి. అంటే కాకుండా సమయం కూడా కేటాయించగలగాలి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన ఉండదో, అదే విధంగా సమయ..

Rs.70.00

Stock Market Lo Laab..

స్టాక్‌ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరంగా వ్రాయబడిన స్టాక్‌ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?' స్టాక్‌ మార్కెట్‌లో..

Rs.90.00

Prapamcheekarana - B..

ప్రభాత్‌ పట్నాయక్‌ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..

Rs.200.00