Product Compare (0)
Sort By:
Show:

Personal Development

మహోన్నతులుగా పేరు గడించిన వారందరూ వ్యక్తులుగా ఉన్నత శిఖరాలుగా ఎదిగి అంతకంతకూ ఒదిగి ఉన్నవారే. అందుకే ప్రతి వ్యక్తీ అభివృద్ధి చెందాలంటే ఒక ప్రతేక సంస్కారాన్ని అలవరచుకోవాలి. కొన్ని పద్దతులను తెలుసుకూవాలి. అంతేకాదు ముందు తారాల వారి అనుభవసారాన్ని , జ్ఞానాన్ని గడించి , వాటికి మరికొన్ని జోడించి మీరు అ..

Rs.125.00

Anandaaniki 50 Marga..

ఆనందం ఒక విశాలమైన భావాన్. ఆనందాన్ని నిర్వచించడం అంత తేలిక కాదు . ఆనందమనే భావనను అర్ధం చేసుకోవడం ఆనందాన్ని పోదడం కంటే కష్టమైనది . చిన్న చిన్న సంతోషాలను ఆనందంగా వర్ణించ లేము. అయితే అలాంటి సంతోషాల కలయిక ఆనందం అని ఒప్పుకోవచ్చు. వ్యక్తీ వికాస కలుగకుండా ఆనందం అసాధ్యమైనది. మానసిక మైన బలహీనతలు ఆనందాన్ని త..

Rs.100.00

Amma.. Nanna.. Nenu

మీ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దండి. వేగంగా మారుతున్న సమాజంలో సమిష్టి కుతంబాలు అంతరిస్తున్న తరుణంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి , క్రమశిక్షణకు , బాద్యాతాయుత , ప్రవర్తనకు , మానవీయ విలువలు - సంబంధాలుగా , ఆత్మవిశ్యాసంకు మారు పేరుగా స్రీ పురుషులకు సమాన గౌరవం ఇస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడే ఉ..

Rs.135.00